World Billionaires : ఆసియా సంపన్నుల జాబితాలో అంబానీదే అగ్రస్థానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఓమొట్టు ముందుకు వెళ్లారు. రిలయన్స్ గ్రూపు షేరు విలువ రివ్వున దూసుకెళ్లడంతో ముఖేశ్ అంబానీ నికర సంపదలో పెరుగుదల చోటుచేసుకుంది. దీంతో.. వరల్డ్ బిలియనీర్స్ జాబితాలో అంబానీ 8వ స్థానానికి ఎగబాకారు. ఈ క్రమంలో మరో భారత కుబేరుడు గౌతమ్ అదానీని వెనక్కి నెట్టారు అంబానీ. అంతేకాదు, ఆసియా సంపన్నుల జాబితాలో అగ్రస్థానాన్ని అంబానీ చేజిక్కించుకున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ సంస్థ బ్లూమ్ బెర్గ్ పేర్కొంది. ఈ జాబితాలో అంబానీ 8వ స్థానంలో ఉండగా, అదానీ 9వ స్థానంలో నిలిచారు.
ఎప్పట్లాగానే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 227.5 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే నెంబర్ వన్ కుబేరుడిగా కొనసాగుతున్నారు. అలాగే జెఫ్ బెజోస్- 149.4 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో, బెర్నార్డ్ ఆర్నాల్ట్- 138.3 బిలియన్ డాలర్లు మూడవ స్థానంలో, బిల్ గేట్స్- 123.6 బిలియన్ డాలర్లతో నాల్గవ స్థానంలో, వారెన్ బఫెట్- 114.1 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో, లారీ పేజ్- 106.4 బిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో, సెర్గీ బ్రిన్- 101.9 బిలియన్ డాలర్లతో ఏడో స్థానంలో, ముఖేశ్ అంబానీ- 99.7 బిలియన్ డాలర్లతో ఎనిమిదవ స్థానంలో, గౌతమ్ అదానీ- 98.7 బిలియన్ డాలర్లతో తొమ్మిదవ స్థానంలో ఉండగా.. స్టీవ్ బామర్- 96.8 బిలియన్ డాలర్లతో పదవస్థానంలో ఉన్నారు.
Also Read
తాజావార్తలు
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!