Arvind Kejriwal: మార్పు మొదలు పెట్టాం.. పంజాబ్ ప్రజలు మ్యాజిక్ చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. మరో రాష్ట్రం అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధం అయ్యింది… 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో ఇప్పటికే 90కి పైగా స్థానాల్లో విజయం ఖాయం చేసుకుంది… మాజీ సీఎం అమరీందర్‌సింగ్, ప్రస్తుత సీఎం చన్నీ, పీసీసీ చీఫ్ సిద్ధూ.. ఇలా అంతా ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఇక, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్…
పెద్ద పెద్ద నాయకులంతా దేశ అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించిన కేజ్రీవాల్.. పంజాబ్ ప్రజలు మ్యాజిక్ చేశారని.. పంజాబ్‌లో ఇది పెద్ద విప్లవంగా అభివర్ణించారు.. చన్నీ, సిద్ధూ, లాంటి పెద్ద నేతలందరినీ పంజాబ్ ప్రజలు ఓడించారని గుర్తుచేసిన ఆయన.. భగత్ సింగ్ ఆనాడే చెప్పాడు.. ఆంగ్లేయులను ఇండియా నుంచి పంపారూ.. కానీ, అప్పటి విధానాలను మార్చలేదని.. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ మార్పు మొదలు పెట్టిందని వెల్లడించారు. ఇక, కేజ్రీవాల్‌ను టెర్రరిస్ట్ అన్నారు… కేజ్రీవాల్ టెర్రరిస్ట్ కాదని దేశ ప్రజలు స్పష్టం చేశారు.. దేశ భక్తుడని తీర్పు ఇచ్చారని తెలిపారు.. ఇప్పటికి వైద్య చదువుల కోసం ఉక్రెయిన్ వెళ్లాలా..? ఇక్కడే చదివేలా ఏర్పాట్లు చేయలేమా..? అని ప్రశ్నించారు కేజ్రీవాల్..
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
తాజావార్తలు
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!