Arjun Tendulkar Wedding: పెళ్లితో ఒక్కటైన అర్జున్-సానియా జంట.. హాజరైన ప్రముఖులు
- పెళ్లితో ఒక్కటైన అర్జున్-సానియా జంట
- హాజరైన నారా లోకేష్ దంపతులు
- సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో అర్జున్ టెండూల్కర్-సానియా చందోక్‌ల వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఈ వివాహానికి సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ నుంచి మంత్రి నారా లోకేష్ దంపతులు హాజరయ్యారు. ముఖేష్ అంబానీ దంపతులు పెళ్లిలో సందడి చేశారు. నారా లోకేష్ దంపతులను ప్రత్యేకంగా పలకరించారు.

Also Read
- PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
- Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
- PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
- Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
అర్జున్ టెండూల్కర్-సానియా చందోక్‌ల వివాహం నిశ్చయం అయిన దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఇటీవల జామ్‌నగర్‌లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. అనంతరం మెహిందీ, సంగీత్ కార్యక్రమం నిర్వహించారు. ఇక గురువారం ఉదయం అత్యంత వైభవంగా పెళ్లి జరిగింది. క్రీడాకారులు, రాజకీయ ప్రముఖులు, స్నేహితులు, బంధువులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
It was wonderful to be in Mumbai for the wedding reception of Arjun Tendulkar, cricketer and son of the legendary Sachin Tendulkar. Brahmani and I were delighted to join the celebrations and catch up with Shri Mukesh Ambani ji, ICC Chairman Shri Jay Shah and other friends.… pic.twitter.com/WGz6Tt9S40
— Lokesh Nara (@naralokesh) March 5, 2026
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
-
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
-
India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!