Annamalai: విజయ్-త్రిష ఎయిర్‌పోర్ట్ విజువల్స్ లీక్.. దీని వెనక డీఎంకే ప్రభుత్వ ప్రమేయం..
- యాక్టర్ విజయ్-త్రిష ఎయిర్‌పోర్టు ఫోటోల లీక్..
- ఈ వ్యవహారంలో డీఎంకే ప్రభుత్వ ప్రమేయం..
- రాష్ట్ర ప్రభుత్వంపై అన్నామలై ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: చెన్నై ఎయిర్‌పోర్టులో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్, నటి త్రిష ఫోటోల వెనక రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఉందని, ఫోటోలను తీసి డీఎంకే ఐటీ టీమ్‌కి ఇచ్చిందని తమిళనాడు బీజేపీ చీఫ్ కే. అన్నామలై ఆరోపించారు. చెన్నై ఎయిర్ పోర్టులో విజయ్-త్రిషలు ప్రైవేట్ సెక్యూరిటీ చెక్ జరుగుతున్న సమయంలో వారి వీడియోను తీశారని అన్నామలై అన్నారు.
ఇటీవల, విజయ్, త్రిషలు నటి కీర్తి సురేష్ వివాహం కోసం గోవాకు ప్రైవేట్ విమానంలో కలిసి ప్రయాణించిన వీడియోలు మరియు చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అన్నామలై మీడియాతో మాట్లాడుతూ.. నటీనటుల ప్రైవేట్ ఫోటోలు ఎలా బయటకు వచ్చాయి..? అని ప్రశ్నించారు. ‘‘విజయ్ రాజకీయాల్లోకి వచ్చారు. గత వారం గోవాలో ఓ పెళ్లికి వెళ్లారు. అతను గేట్ నెం. 6 నుంచి ప్రైవేట్ విమానంలో బయలుదేరారు. అతని ప్రైవేట్ ఫోటోలు ఎలా బయటకు వస్తాయి..?’’ అని అన్నామలై ప్రశ్నించారు.
Also Read
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
Read Also: Udhayanidhi Stalin: నేను ‘‘ క్రైస్తవుడిగా గర్విస్తున్నా’’..
విజయ్ పెళ్లికి ఎవరితోనైనా వెళ్లొచ్చు. అది అతడి వ్యక్తిగత విషయం. అయితే, ఆ ఫోటోలను ఎవరు విడుదల చేశారు..? ఈ ఫోటోలనున తమిళనాడు అధికార పార్టీ డీఎంకే సోషల్ మీడియా సెల్‌కి ఎవరు అందించారు అని అడిగారు. ఈ విషయంపై కేంద్ర పౌర విమానయాన మంత్రికి లేఖ రాస్తానని అన్నామలై చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు వీలుగా ఈ ఫోటోలను ఎవరు తీశారో మంత్రిత్వ శాఖ కనిపెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఎవరి బయలకు వెళ్లినా ఫోటోలు తీసి, డీఎంకేకి ఇవ్వడం ఇంటలిజెన్స్ పనా..? అని ప్రశ్నించారు. వేరొకరి వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకునే హక్కు లేదని డీఎంకేపై విరుచుకపడ్డారు. ‘‘ మీ డీఎంకే రాజకీయ సంస్కృతి ఇదేనా.. డీఎంకే ప్రజలు ఇలానే గౌరవిస్తుందా..? ప్రజలు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళతారు. ఈ సందర్భంలో వారు ఒక వివాహానికి వెళ్లారు. కానీ మీరు ఆ ఫోటోలను కూడా తీస్తారు, లీక్ చేస్తారు. మీరు ప్రయాణికుల మానిఫెస్టోని కూడా బయటకు తెస్తారు’’ అని డీఎంకేపై ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!