ఆస్పత్రిలో చేరిన అన్నా హజారే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సామాజిక సేవా కర్త, అవినీతి వ్యతిరేక ఉద్యమ నేత అన్నా హజారే అస్వస్థతకు గురికావడంతో గురువారం నాడు ఆయన ఆస్పత్రి పాలయ్యారు. ఛాతి నొప్పితో బాధపడుతుండటంతో హజారే పూణెలోని రుబె హాల్ క్లినిక్ ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల్లో ఆయన రక్తనాళాల్లో అడ్డంకి ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ మేరకు అన్నా హజారేకు వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించి గుండెలోని కరోనరీ ఆర్టెరీలో ఏర్పడిన బ్లాకేజీని తొలగించారు. ప్రస్తుతం హజారే ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అవధూత్ వెల్లడించారు.
Read Also: తాజా సర్వే: దేశంలో పెరిగిన మహిళల రేషియో
Also Read
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
కాగా 84 ఏళ్ల అన్నా హజారేకు రెండు, మూడు రోజులుగా ఛాతిలో నొప్పి వస్తోందని, అందుకే వైద్యుల సూచన మేరకు ఆయన ఆస్పత్రిలో చేరారని రుబె హాల్ క్లినిక్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వైద్య నిపుణుల బృందం ఎప్పటికప్పుడు హజారే ఆరోగ్య పరిస్థితిని గమనిస్తోందని… రెండు రోజుల అనంతరం ఆయన్ను డిశ్చార్జ్ చేసే అవకాశముందని వారు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Varanasi Movie: ‘వారణాసి’లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
-
Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
-
Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
-
Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
ట్రెండింగ్
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!