Amit Shah: రాహుల్ గాంధీ నానమ్మ తిరిగి వచ్చినా అది సాధ్యం కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మరోసారి కేంద్ర హోంమంత్రి కాంగ్రెస్, రాహుల్ గాంధీ టార్గెట్‌గా విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు రామ మందిరానికి తాళం వేసేందుకు ప్రయత్నిస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ని ప్రతిపక్షాలు చేయలేవని అన్నారు. రాహుల్ గాంధీ నానమ్మ(ఇందిరాగాంధీ) తిరిగి భూమి పైకి వచ్చిన కూడా సీఏఏని రద్దు చేయలేరని అమిత్ షా అన్నారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ లాంటి ప్రతిపక్ష నేతలు సీఏఏకి వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీలో ఈ రోజు జరిగిన ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: PhonePe : గుడ్ న్యూస్.. ఫోన్‌పేలో భారీగా ఉద్యోగాలు.. ఎలా అప్లై చెయ్యాలంటే?
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మైనారిటీలకు భారత పౌరసత్వం ఇస్తుందని చెప్పారు. రామమందిరం పనికిరానిదని సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ చేసిన ప్రకటనపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 ఏళ్లుగా రామాలయ సమస్యను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ఆరోపించారు. మీరు నరేంద్రమోడీని రెండో సారి ప్రధాని చేసిన తర్వాత రామ మందిరం నిర్మితమైందని ఆయన అన్నారు.
సీఏఏ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన మైనారిటీలైన హిందూ, క్రిస్టియన్, బౌద్ధులు, పార్సీలు, సిక్కుల వంటి ముస్లింయేతర వలసదారులకు భారత పౌరసత్వం అందించనున్నారు. అయితే, ఈ మతవివక్షకు కారణం అవుతోందని ప్రతిపక్షాలు దీనిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో కేంద్రం ఈ చట్టాన్ని అమలు చేసింది. అంతకుముందు 2019లో ఈ చట్టాన్ని పార్లమెంట్ ఆమెదించింది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!