Amit Shah: మోడీ తల్లిని తిట్టినందుకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందే..
- మోడీతో పాటు ఆయన తల్లిని తిట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు..
- రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలని కేంద్ర హోంమంత్రి డిమాండ్..
- కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ద్వేషపూరితమైన సంస్కృతిని వ్యాప్తి చేస్తోంది: అమిత్ షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: బీహార్ లో ఓటర్ అధికార్ యాత్ర సందర్భంగా ఇండియా కూటమి నేతలు చేసిన వివాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. యాత్ర సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆయన తల్లి హీరాబెన్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు అనుచిత పదజాలాన్ని వాడటం దేశవ్యాప్తంగా పెద్ద వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: Samsung Galaxy A17 5G: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ.. మిడ్ రేంజ్ లో సామ్ సంగ్ గెలాక్సీ ఏ17 5G రిలీజ్
Also Read
- Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
- Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
- Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
- PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు
అమిత్ షా మాట్లాడుతూ.. మోడీ జీతో పాటు ఆయన తల్లికి, ఈ దేశ ప్రజలందరికీ కాంగ్రెస్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ తల్లి పేద కుటుంబంలో తన పిల్లలను విలువలతో పెంచి, ఈ దేశానికి గొప్ప నాయకుడిని ఇచ్చారు.. అలాంటి వ్యక్తిని దూషించడం హిందుస్థాన్ ప్రజలు ఎప్పటికీ సహించరు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ద్వేషపూరితమైన సంస్కృతిని వ్యాప్తి చేస్తోంది అన్నారు. “కాంగ్రెస్ ఎంత ఎక్కువ దూషిస్తే, బీజేపీ అన్ని ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందన్నారు. అలాగే, రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని అమిత్ షా ఆరోపించారు. మరోవైపు, ప్రధాని మోడీ, ఆయన తల్లిని దూషించిన బీహార్ కి చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
VIDEO | Guwahati: Union Home Minister Amit Shah (@AmitShah) says, "I condemn the politics of hatred that Rahul Gandhi has started, and the language used for PM Modi’s late mother during his rally in Bihar yesterday. This is not new – since the time PM Modi was Gujarat CM, many… pic.twitter.com/V00DSgedg0
— Press Trust of India (@PTI_News) August 29, 2025
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!