Amit Shah: మణిపూర్‌పై అమిత్ షా అత్యున్నత సమీక్ష..
- మణిపూర్‌లో మరోసారి హింసాత్మక పరిస్థితులు..
- రేపు మధ్యాహ్నం అమిత్ షా అత్యున్నత సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: ఢిల్లీలో సీనియర్ అధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు సమావేశం నిర్వహించారు. మణిపూర్‌లో తాజా హింసాత్మక పరిణామాల నేపథ్యంలో భద్రతా పరిస్థితుల్ని సమీక్షించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అధికారులతో ఆయన సమగ్ర సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
Read Also: Warangal Airport: మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో ముందడుగు..
Also Read
ఇటీవల కుకీ మిలిటెంట్లు ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్న పిల్లల్ని చంపడంతో మరోసారి ఉద్రిక్తతులు పెరిగాయి. మైయిటీ వర్గం సీఎం బిరెన్ సింగ్‌తో పాటు మంత్రులు, ఎమ్మె్ల్యేల ఇళ్లపై దాడులు చేసింది. 24 గంటల్లో హత్యలు పాల్పడిన మిలిటెంట్లపై చర్యలు తీసుకోవాలని సీఎంకి అల్టిమేటం విధించింది.
నవంబర్ 11 న, బోరోబెక్రా ప్రాంతంలోని ఒక పోలీసు స్టేషన్‌పై ఉగ్రవాదుల బృందం దాడి చేసింది, అయితే దాడిని భద్రతా దళాలు అడ్డుకున్నాయి, ఫలితంగా 11 మంది ఉగ్రవాదులు మరణించారు. తిరోగమనం చేస్తున్న సమయంలో, ఉగ్రవాదులు పోలీసు స్టేషన్ సమీపంలోని సహాయక శిబిరం నుండి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు మరియు ముగ్గురు పిల్లలను కిడ్నాప్ చేశారు. అస్సాం సరిహద్దుల్లోని జరిబామ్ బారాక్ నది ఒడ్డున వీరి మృతదేహాలు లభించడంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
తాజావార్తలు
-
PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!