Amit Shah: లొంగిపోయిన మావోలపై వరాల జల్లు.. ఇల్లుతో పాటు ఉపాధి కల్పిస్తామని ప్రకటన
- లొంగిపోయిన మావోలపై వరాల జల్లు
- ఇల్లుతో పాటు ఉపాధి కల్పిస్తామని హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లొంగిపోయిన మావోయిస్టులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వరాల జల్లు కురిపించారు. బస్తర్‌లో లొంగిపోయిన మావోయిస్టులకు 15,000 ఇళ్లు కట్టిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఛత్తీస్గడ్ పర్యటన సందర్భంగా అమిత్ షా ఈ కీలక ప్రకటన చేశారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఇల్లుతో పాటు జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ ప్రభుత్వం పునరావాసం కల్పించడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేస్తుందని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఆవు లేదా గేదెను, పాడి సహకార సంఘాలు నిర్మించడానికి సహాయం చేస్తామన్నారు. అంతే కాకుండా ప్రతినెల రూ.15,000 ఆదాయం కల్పిస్తామని అమిత్ షా స్పష్టంచేశారు.
ఇది కూడా చదవండి: President Droupadi Murmu: రేపు ఏపీ పర్యటనకు రాష్ట్రపతి.. AIIMS ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొననున్న ముర్ము..
Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
ఆదివారం బస్తర్ ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని మావోలకు గట్టి సందేశం ఇచ్చారు. హింసను విడనాడి పునరావాసం ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. హింసను విడనాడితే పునరావాసం కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. హింసను విడనాడకపోతే భద్రత దళాలు ధీటుగా ఎదుర్కొంటాయని వార్నింగ్ ఇచ్చారు.
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 287 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో హతమయ్యారని.. 837 మంది లొంగిపోయారని చెప్పారు. 952 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం బస్తర్ అభివృద్ధి చెందుతోందన్నారు. 2026 బస్తర్ ఒలింపిక్స్ కోసం వచ్చినప్పుడు.. బస్తర్ చాలా మారిందని చెప్పగలనన్నారు. బస్తర్‌లో అసమానమైన ప్రకృతి సౌందర్యం ఉందని చెప్పారు. ఈ ప్రాంతం ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో కాశ్మీర్ కంటే బస్తర్‌కే ఎక్కువ మంది పర్యాటకులు వస్తారని అమిత్ షా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Pushpa2 : హిందీలో వండర్స్ క్రియేట్ చేస్తున్న పుష్ప -2
తాజావార్తలు
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!