Amarnath Yatra: కశ్మీర్ లోయలో భారీ వర్షాలు.. అమర్‌నాథ్ యాత్రకు మళ్లీ బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. కశ్మీర్ లోయలో వర్షాలు కురుస్తుండటంతో ప్రతికూల వాతావరణం కారణంగా గురువారం రెండు మార్గాల్లో అమర్‌నాథ్ యాత్రను నిలిపివేసినట్లు ఐటీబీపీ అధికారులు తెలిపారు. ఉదయం పహల్గామ్, బల్తాల్ మార్గాల నుండి యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. పవిత్ర గుహ మందిరం వైపు యాత్రికులను అనుమతించడంలేదని వారు తెలిపారు. వాతావరణం అనుకూలించిన తర్వాత యాత్రను పునఃప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
Godavari Floods: వరద కష్టాలు.. పడవలో వరుడి ఇంటికి పెళ్లికూతురు..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
యాత్ర కొంతకాలం నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకున్నామని… పహల్గామ్, బల్తాల్ మార్గాల ద్వారా వెళ్లే యాత్రికులను నిలిపివేశామని… వర్షం తగ్గాక పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఐటీబీపీ వర్గాలు వెల్లడించాయి. అధిక వర్షాల కారణంగా జులై 5, జులై 8న ఇప్పటికే రెండు సార్లు యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. జూలై 8న 16 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గల్లంతైన సంగతి కూడా తెలిసిందే. అప్పుడు యాత్రను మూడు రోజుల పాటు నిలిపివేశారు. సోమవారం(జులై 11న) తిరిగి పహల్గామ్, బల్తాల్ మార్గాల నుండి యాత్ర ప్రారంభమైంది. తాజాగా మళ్లీ వర్షాల నేపథ్యంలో యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!