Amar Preet Singh: ఎయిర్ స్టాఫ్ చీఫ్‌గా అమర్ ప్రీత్ సింగ్ నియామకం
- ఎయిర్ స్టాఫ్ చీఫ్‌గా అమర్ ప్రీత్ సింగ్ నియామకం
- ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా బాధ్యతలు
- సెప్టెంబర్ 30 మధ్యాహ్నం నుంచి కొత్త బాధ్యతలు స్వీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎయిర్ స్టాఫ్ చీఫ్‌గా అమర్ ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత భారత వైమానిక దళానికి చీఫ్‌గా అమర్ ప్రీత్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అమర్ ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 30 మధ్యాహ్నం నుంచి నియామకం అమలులోకి వస్తోందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Kilari Rosaiah: వైసీపీకి మరో షాక్.. డిప్యూటీ సీఎం పవన్‌తో మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య భేటీ..
Also Read
- PM Modi: ‘దేశమే ప్రథమం’.. దేశ శత్రువులను గుర్తించి ఓడించాలి.. విజయదశమి వేళ ప్రధాని మోదీ పిలుపు.!
- Abhjeet Dipke: ‘‘దీపావళి వరకు వద్దు’’.. CJP నిరసనలపై అభిజిత్ దీప్కే మెసేజ్..
- Congress: పొత్తు పంచాయతీ.. యూపీలో 125 సీట్లు కోరుతున్న కాంగ్రెస్..
- Dussehra 2026: ఈ దసరాకు రావణుడితో పాటు ‘‘బొద్దింక’’ దహనం..!
ఎయిర్ మార్షల్లో చక్కటి వ్యూహకర్తగా అమర్ పేరుగాంచారు. అక్టోబర్ 27, 1964న అమర్ సింగ్ జన్మించారు. డిసెంబర్ 1984లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్ స్ట్రీమ్‌లోకి ప్రవేశించారు. దాదాపు 40 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన, విశిష్టమైన సేవలో.. వివిధ కమాండ్, స్టాఫ్, ఇన్స్ట్రక్షన్ మరియు విదేశీ నియామకాలలో పనిచేశారు.
ఇది కూడా చదవండి: Crime: పిల్లలు లేరనే మనస్తాపంతో దంపతుల ఆత్మహత్య.. వారి వయసు 28 ఏళ్లే
టెస్ట్ పైలట్‌గా మాస్కోలో MiG-29 అప్‌గ్రేడ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ బృందానికి నాయకత్వం కూడా వహించాడు. నేషనల్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్లో ప్రాజెక్ట్ డైరెక్టర్ (విమాన పరీక్ష) మరియు తేలికపాటి యుద్ధ విమానం తేజస్ యొక్క ఫ్లైట్ టెస్టింగ్‌కు బాధ్యత వహించాడు. సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌లో ఎయిర్ డిఫెన్స్ కమాండర్ మరియు ఈస్టర్న్ ఎయిర్ కమాండ్‌లో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్‌గా ముఖ్యమైన సిబ్బంది నియామకాలను నిర్వహించారు. గత ఏడాది ఫిబ్రవరిలో వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ బాధ్యతలు స్వీకరించడానికి ముందు.. సెంట్రల్ ఎయిర్ కమాండ్‌కు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా ఉన్నారు. ఇటీవల బహుళజాతి యుద్ధ గేమ్ ‘‘తరంగ్ శక్తి’’ని IAF హోస్ట్ చేయడంలో ఎయిర్ యోధుడు కీలక పాత్ర పోషించాడు. అమర్‌కు పరమ విశిష్ట సేవా పతకం మరియు అతి విశిష్ట సేవా పతకాలు దక్కాయి.
ఇది కూడా చదవండి: Atishi Marlena: కార్యకర్త నుంచి సీఎం పదవి వరకు… ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ‘అతిషి’ ప్రస్థానం..
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..