Save Trees Maharashtra: 1,825 చెట్లు నరికివేత.. మహారాష్ట్ర ప్రభుత్వంపై సాయాజీ షిండే ఫైర్
- వచ్చే ఏడాది నాసిక్ లో కుంభమేళా..
- పంచవటి, తపోవనం ప్రాంతాల్లో గల వేలాది చెట్లు నరికివేతకు నిర్ణయం..
- చెట్ల నరికివేత నిర్ణయంపై మహారాష్ట్ర ప్రభుత్వంపై మండిపడిన నటుడు సాయాజీ షిండే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Save Trees Maharashtra: మహారాష్ట్రలోని పంచవటి, తపోవనం ప్రాంతాల్లో గల వేలాది చెట్లు నరికివేతకు ఆ రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ నటుడు సాయాజీ షిండే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చెట్లను నరికివేసి నాసిక్ ప్రజలను ఎగతాళి చేయొద్దని కుంభమేళా మంత్రి గిరీశ్ మహాజన్‌ను ఉద్దేశించి ఆయన ఈ కామెంట్స్ చేశారు. అయితే, వచ్చే ఏడాది కుంభమేళా నాటికి పంచవటి, తపోవనాల్లో సాధువుల కోసం వసతి గృహాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనుల కోసం 220 కోట్ల రూపాయల విలువైన టెండర్లకు ఆహ్వానం పలికింది.
Read Also: Spirit : స్పిరిట్‌లో బోల్డ్ బ్యూటీ .. స్పెషల్ సాంగ్‌తో పాటు కీలక పాత్ర !
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్‌పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్‌లో జరిగినట్లే భారత్‌లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్‌చుక్ హెచ్చరిక
అయితే, పంచవటి, తపోవనాల్లో ఉన్న మొత్తం 35 ఎకరాల్లోని 1,825 చెట్లను నరికి వేయాలని నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం చేసింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గత 8 రోజులుగా పర్యావరణవేత్తలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నిరసనలలో భాగంగా శనివారం పర్యావరణవేత్త, నటుడు సాయాజీ షిండే తపోవనాన్ని సందర్శించి అక్కడి చెట్లు నరికివేతను తీవ్రంగా వ్యతిరేకించారు. చెట్లను నరికి పర్యావరణాన్ని నాశనం చేయొద్దని కోరారు.
తాజావార్తలు
-
Bangladesh: “షేక్ హసీనా చేసిన తప్పు మళ్లీ చేయొద్దు”.. తారిక్ రెహ్మాన్‌కు హెచ్చరిక
-
Shreyas Iyer: 146 మ్యాచ్‌ల తర్వాత శ్రేయస్ తొలి ఐపీఎల్ సెంచరీ.. ఛేజింగ్ చేస్తూ అరుదైన ఘనత
-
White House shooting: వాషింగ్టన్లో కలకలం.. వైట్ హౌస్ సమీపంలో షూటౌట్
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?