Govinda: ఏక్‌నాథ్ షిండేని కలిసిన బాలీవుడ్ స్టార్.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Govinda: ప్రముఖ బాలీవుడ్ స్టార్ గోవింద 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రోజు శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో ఆయన భేటీ అవ్వడం చర్చనీయాంశమైంది. ఆయన శివసేనలో చేరే అవకాశం ఉంది. శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) అభ్యర్థి అమోల్ కీర్తికర్‌కి పోటీగా శివసేన(ఏక్‌నాథ్ షిండే) పార్టీ నుంచి నార్త్-వెస్ట్ ముంబై నుంచి పోటీకి దిగుతారని సమాచారం. ఒకే వారంలో షిండేతో గోవింద భేటీ కావడం ఇది రెండో సారి. బుధవారం రోజు షిండే క్యాంపు అధికార ప్రతినిధి కృష్ణ హెగ్డేని ఆయన నివాసంలో కలిశారు.
Read Also: Arvind Kejriwal Arrest: భారత్ హెచ్చరికతో మారిన జర్మనీ స్వరం..
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
2004 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపు గోవింద ముంబై నార్త్ నుంచి పోటీ చేసి, బీజేపీ సీనియర్ నేత రామ్ నాయక్‌పై విజయం సాధించారు. అయితే, 2009 లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 మరియు మే 20 మధ్య ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
మహారాష్ట్రలో అధికార బీజేపీ-శివసేన(షిండే)-ఎన్సీపీ(అజిత్ పవార్)ల మహాయుతి కూటమి, కాంగ్రెస్-శివసేన(ఉద్ధవ్)-ఎన్సీపీ(శరద్ పవార్)ల మహావికాస్ అఘాడీ కూటముల మధ్య పోటీ నెలకొంది. ఈ రెండు కూటముల్లో సీట్ల షేరింగ్‌పై చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల కాంగ్రెస్ కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి. శివసేన(ఉద్ధవ్) 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ పరిణామంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్‌లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!