Site icon NTV Telugu

Karnataka: దొంగల బెడద.. చెప్పులు కూడా వదలక పోతే ఎలారా అయ్యా..?

Untitled 7

Untitled 7

Karnataka: చెప్పులు ఎంత ఖరీధైనవైనా ఇంటి గుమ్మం ముందే విడిచి పెడతాం. కానీ ఇంట్లోకి వేసుకెల్లం. అయితే ఆ చెప్పులను కూడా వదలట్లేదు దొంగలు. ఇంటి ముందు విడిచిన చెప్పులను క్షణాల్లో మాయం చేశారు దొంగలు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివారాలలోకి వెళ్తే.. శివమొగ్గ జిల్లా లోని గోపాలగౌడ బ్యారేజీలో సంపన్నులు నివసిస్తుంటారు. వీరు ఏదైనా ఖరీదైనవే వినియోగిస్తారు. కాగా కాళ్లకు వేసుకునే చెప్పులు కూడా ఖరీదైనవే వినియోగిస్తారు. ప్రముఖ కంపెనీల నుండి అత్యంత ఖరీదైన పాద రక్షలు కొనుగోలు చేస్తారు. అయితే గత కొంత కాలంగా జిల్లాలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఇంటి ముందు వదిలేసిన ఖరీదైన చెప్పులను మాయం చేసి సొమ్ము చేసుకుంటున్నారు దొంగలు.

Read also:ICC World Cup 2023 Team: కెప్టెన్‌గా రోహిత్.. ఐసీసీ ప్లేయింగ్ 11లో ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు!

ఈ రోజు తెల్లవారుజామునే గోపాల్‌గౌడ్‌కు చెందిన జితేంద్రగౌడ్‌ ఇంటి కాంపౌండ్‌లో ఉంచిన చెప్పులను ఓ దొంగ అపహరించాడు. కాగా దొంగ చెప్పులను దొంగిలిస్తున్న దృశ్యం ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో చిక్కింది. ఆ వీడియోలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఓ వ్యక్తి తెల్లటి జర్కిన్ ధరించిన మెల్లగా వచ్చి ఇంటి ముందుకు వచ్చాడు. అనంతరం ఇంటి ముందు ఉంచిన చెప్పులను దొంగిలించి బ్యాగులో పెట్టుకున్నాడు. ఆతరువాత ఎలా వచ్చాడో అలానే మెల్లగా ఎవరైనా చూస్తారేమో

Exit mobile version