UP Teacher Suspended: క్లాస్ రూమ్‌లో టీచర్ పాడు పని.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A School Teacher Suspended Who Consumes Alcohol in Class Room In Hathras: అతడు ఒక ఉపాధ్యాయుడు. విద్యార్థులకు మంచి బుద్ధులు, జ్ఞానాన్ని నేర్పించడంతో పాటు వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దాల్సిన ఉన్నత పదవిలో ఉన్నాడు. మరి, అతడు తన విధులకు కట్టుబడి ఉన్నాడా? అంటే లేనే లేడు. అందుకు భిన్నంగా.. క్లాస్ రూమ్‌లోనే విద్యార్థుల ముందు పాడు పని చేస్తూ వస్తున్నాడు. చివరికి అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో.. అతడి ఉద్యోగం ఊడింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
హత్రాస్ డీఆర్‌బీ ఇంటర్ కాలేజీలో శైలేంద్ర సింగ్ గౌతమ్ అనే వ్యక్తి అసిస్టెంట్ టీచర్‌గా పని చేస్తున్నాడు. ఆ కాలేజీలో చేరినప్పటి నుంచే శైలేంద్ర తీరు వివాదాస్పదంగానే ఉంది. తోటి సిబ్బంది పట్ల సరిగ్గా ప్రవర్తించేవాడు కాదు. ఫలానా పని చేయొద్దని సలహా ఇచ్చినా చాలు.. అదేదో ఆస్తి కాజేసినట్టుగా రివర్స్‌లో ఎగబడేవాడు. అంతటితో ఆగకుండా.. తరగతి గదుల్లోకి బీర్లు తెచ్చుకుని తాగడం మొదలుపెట్టాడు. ఇది విద్యార్థులపై ప్రభావం చూపుతుందని, ఇది సరైన పద్ధతి కాదని మొత్తుకున్నా.. ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను మారేది లేదన్నట్టుగా వ్యవహరించాడు. దీంతో విసుగెత్తిపోయిన తోటి సిబ్బంది.. అతడ్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని పన్నాగం పన్నారు.
Also Read
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
ఎప్పట్లాగే రీసెంట్‌గా కూడా శైలేంద్ర ఓ తరగతి గదిలోకి బీరు తీసుకెళ్లాడు. ఇంకేముంది.. వలలో చిక్కిందిరా చేప అనుకొని అతడు బీర్ తాగుతున్నప్పుడు తోటి సిబ్బంది వీడియో తీసింది. వీడియో తీయొద్దని శైలేంద్ర హెచ్చరిస్తున్నట్టు ఆ వీడియోలో గమనించవచ్చు. పక్కనే ఉన్న మహిళా టీచర్ కూడా ఏమీ అనకుండా ఊరికే కూర్చొని ఉండటం గమనార్హం. ఈ వీడియోని సోషల్ మీడియాలో పెట్టగా.. క్షణాల్లోనే వైరల్ అయ్యింది. యూపీ ప్రభుత్వం దృష్టికి చేరగా.. ఆ టీచర్‌ని వెంటనే సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించింది. ‘దేశంలో ప్రభుత్వ ఉద్యోగుల ఎలా ప్రవర్తిస్తున్నారో అనడగానికి ఈ వీడియోనే ప్రతక్ష సాక్ష్యమని నెటిజన్లు మండిపడుతున్నారు.
यूपी: क्लास में शराब पीते मास्टर साहब!
ये कहानी हाथरस के हाथरस जिले के डीआरवी इंटर कॉलेज की प्राइमरी शाखा की है. pic.twitter.com/f6kkHpqDZZ— Priya singh (@priyarajputlive) October 1, 2022
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!