RBI: ఆర్బీఐకి చేరిన 2వేల రూపాయల నోట్లు.. ఇంకా ఎంత చేరాలంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని రోజుల క్రితం RBI రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేసిన విషయం అందరికి సుపరిచితమే. ఈ నేపథ్యంలో ప్రజలు తమ దగ్గర ఉన్న నోట్లను మార్చుకునేందుకు కొంతకాలం గడువు కూడా ఇచ్చింది. ఈ గడువు ముగిసే సమయానికి చాలా మంది వాళ్ళ దగ్గర ఉన్న రెండు వేల రూపాయల నోట్లను దగ్గర లోని బ్యాంకులకు వెళ్లి మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు RBI తిరిగి వచ్చిన రెండు వేల రూపాయల నోట్లకు సంబంధించిన విషయాలను వెల్లడించింది. వివరాలలోకి వెళ్తే.. దేశంలో చలామణిలో ఉన్న రెండు రూపాయల వేల నోట్లను RBI రద్దు చేసింది.
Read also:Nagarjuna Sagar: ఏపీ పోలీసులపై నమోదైన FIR కాపీలో అంశాలు ఇవే..
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో ప్రజలు తమ వద్ద ఉన్న రెండు వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు RBI సెప్టెంబర్ 30 వరకు గడువిచ్చింది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని బ్యాంకు శాఖల్లో రద్దైన నోట్లను మార్చుకునే వెసులుబాటును కల్పించింది. కాగా నోట్ల మార్పిడి గడువును ఆ తరువాత అక్టోబర్ 7 వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐకి చెందిన 19 పంపిణీ కార్యాలయాల్లో రూ. నోటు మార్పిడి సౌకర్యం కల్పించింది RBI . అయితే నవంబర్ 30, 2023 ట్రేడింగ్ ముగిసే సమయానికి 97% నోట్లు తిరిగి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అయితే డీమోనిటైజేషన్ ప్రకటించినప్పుడు మార్కెట్లో రూ.3.56 లక్షల కోట్లు 2 వేల రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి.
Read also:Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ పన్నూ హత్యకు కుట్ర.. భారత్‌కి సీఐఏ చీఫ్‌ని పంపిన బైడెన్..
అయితే ఆ నోట్లలో నవంబర్ 30, 2023 ట్రేడింగ్ ముగిసే సమయానికి 97% తోఇరిగి వచ్చాయని.. ఇంకా 9,760 తిరిగి రావాల్సి ఉన్నట్లు పేర్కొంది. కాగా ఇప్పటికీ RBI తన ప్రాంతీయ కార్యాలయాల్లో రూ. 2,000 నోట్లను మార్చుకోవడానికి వెసులుబాటు కల్పించింది. కాగా ఈ నోట్లను మార్చుకోవడానికి పాన్, ఆధార్ డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు పత్రాలు అవసరం అవుతాయి. అయితే గడువును తేదీని ఇంకా పేర్కొనలేదు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్‌లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!