Rs. 2000 note withdrawal: బ్యాంకులకు చేరిన 72 శాతం రూ.2000 నోట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs. 2000 note withdrawal: మే 19న భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంది. సెప్టెంబర్ 30 వరకు ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు, డిపాజిట్ చేసేందుకు గడువు ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు 72 శాతం రూ.2000 నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ప్రజలు నోట్లను మార్చుకోవడమో లేకపోతే ఖాతాల్లో డిపాజిట్ చేయడమో చేశారని వెల్లడించింది.
Read Also: Rain Effect: తెలంగాణకు రెయిన్ ఎఫెక్ట్.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Also Read
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
72 శాతం అంటే వీటి విలువ రూ. 2.62 లక్షల కోట్లుగా ఉంది. రూ. 2000 నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు, రూ. 2,000 నోట్లను ఇతర డినామినేషన్ల నోట్లలోకి మార్చుకోవడానికి, ఏ బ్రాంచ్‌లోనైనా ఒకేసారి రూ. 20,000 పరిమితి వరకు మార్చుకోవచ్చని కూడా సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
ఆర్బీఐ గత నెలలో విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం… రిజర్వ్ బ్యాంక్ క్లీన్ నోట్ పాలసీని అనుసరించి రూ.2000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంది. రూ. 2000 నోట్లలో 89 శాతం మార్చి 2017 పెద్ద నోట్ల రద్దు అనంతరం జారీ చేయబడినవే. వాటి జీవిత కాలం 4 నుంచి 5 ఏళ్లు ఉంటుందని ఆర్బీఐ నోటిషికేషన్ లో తెలిపింది. బ్యాంకులు కూడా నోట్ల ఉపసంహరణకు ప్రత్యేక ఏర్పాట్లను చేశాయి.
తాజావార్తలు
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్‌తో ఇండియా మార్కెట్‌పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్‌పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!