Maoists: మావోయిస్టులకు భారీ షాక్.. లొంగిపోయిన 71 మంది..
- మావోయిస్టులకు భారీ షాక్..
- పోలీసుల ముందు లొంగిపోయిన 71 మంది మావోలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoists: కేంద్రం మావోయిస్టులకు వ్యతిరేకం నిర్వహిస్తున్న ‘‘ఆపరేషన్ కగార్’’ దెబ్బకు పలువురు మావోయిస్టుల లొంగిపోతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో రూ.64 లక్షలు రివార్డు ఉన్న 30 మందితో సహా 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 17 బాలుడు, 16,17 ఏళ్లు కలిగిన ఇద్దరు మైనర్ బాలికలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని దంతేవాడ పోలీసులు వెల్లడించారు.
Read Also: H-1B Visa Row: ‘‘మా దేశానికి వచ్చేయండి, ఎక్కువ సంపాదిస్తారు’’.. H-1B వివాదం మధ్య జర్మనీ ఆహ్వానం..
Also Read
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
- Explainer: వి*షం తింటున్నాం...! ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం?
- Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
మావోయిస్టు భావజాలంతో నిరాశ చెందామని పేర్కొంటూ 21 మంది మహిళలతో సహా పలువురు మావోయిస్టులు సీనియర్ పోలీస్ అధికారులు, సీఆర్‌పీఎఫ్ అధికారుల ముందు లొంగిపోయినట్లు దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. బస్తర్ రేంజ్ పోలీసులు ప్రారంభించిన ‘లోన్ వరరతు’, ‘పూనా మార్గెమ్’ పునరావాస కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన లొంగుబాటు, పునరావాస విధానాలు తమను ఆకట్టుకున్నాయని లొంగిపోయిన వారు చెప్పారు.
లొంగిపోయిన వారిలో బామన్ మడ్కం (30), మంకి అలియాస్ సమిలా మాండవి (20)తలలపై ఒక్కొక్కరికి రూ. 8 లక్షల రివార్డు ఉంది. షమిలా అలియాస్ సోమ్లి కవాసి (25), గంగి అలియాస్ రోహ్ని బార్సే (25), దేవే అలియాస్ కవితా మాందవి (25), సంతోష్ మాండవి (30)లకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల రివార్డు ప్రకటించినట్లు ఎస్పీ తెలిపారు. 2020లో ప్రారంభించిన ‘‘లోన్ వర్రాటు(స్థానిక గోండి భాషలో ఇంటికి తిరిగి రండి అని అర్థం) కింద 1113 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులందరికీ ఒక్కొక్కరికి రూ. 50,000 సహాయం అందించారు.
తాజావార్తలు
-
Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. ‘ఈటీవీ విన్’లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
-
19th BRICS Summit in China: 19వ BRICS సమ్మిట్ చైనాలో.. అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన
-
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!