ఆ రోజుతో రైతుల పోరాటానికి ఏడాది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన రైతులు ఆందోళనలు ఆపేలా లేరు. తమ డిమండ్లనున నేరవేర్చే వరకు ఇంటికి వెళ్లబోమని కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. రైతు చట్టాలను రద్దు చేసింనదుకు హర్షం వ్యక్తం చేసినా… తమ డిమాండ్లు పరిష్కరించాల్సిందేనని వారు అంటున్నారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి నవంబర్ 26తో ఏడాది పూర్తి కానున్న తరుణంలో నవంబర్ 29న 300మంది రైతులతో కలిసి 30 ట్రాక్టర్లలో ర్యాలీగా ఢిల్లీకి చేరుకుంటారని బీకేయూ నేత రాకేష్ టికాయత్ తెలిపారు. పూర్తి వివరాలను నవంబర్ 26న జరిగే సమావేశంలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.
తమ డిమాండ్లను నెరవేరిస్తేనే తాము ఇంటికి వెళ్తామని తెలిపారు. నూతన సాగు చట్టాలను రద్దు చేసినందుకు హర్షిస్తున్నాం కానీ కనీస మద్దతు ధర, కేంద్ర హోం శాఖ మంత్రి అజయ్ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించడంతోపాటు ఆందోళనలో అమరులైన 700 మంది రైతులకు నష్టపరిహారం, విద్యుత్ సవరణ బిల్లు, రైతుల పై పెట్టిన కేసుల ఉపసంహరణ తదితర డిమాండ్లను జనవరి 26లోగా నెరవేర్చాలని అప్పుడే ఇళ్లకు తిరిగి వెళ్తామని టికాయత్ స్పష్టం చేశారు.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
తాజావార్తలు
-
New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
-
Chicken Biryani Recipe: చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్ ఫార్ములా.. నలుగురికి ఎంత బియ్యం, ఎంత చికెన్ వాడాలో తెలుసా..?
-
Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
-
Jagapathi Babu: నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ? ?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!