Intimate Relationship: త్యాగమూర్తివయ్యా.. భార్యకు లవర్‌తో పెళ్లి జరిపించిన భర్త..
- ప్రియుడితో భార్య ఎఫైర్..
- ఇది తెలిసి సంచలన నిర్ణయం తీసుకున్న భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Intimate Relationship: త్యాగానికి మారుపేరుగా నిలిచాడు బీహార్‌కి చెందిన ఓ వ్యక్తి. బీహార్ రామ్‌నగర్ గ్రామానికి చెందిన 26 ఏళ్ల రాజేష్ కుమార్ తన భార్యని ఆమె ప్రేమించిన యువకుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇటీవల ఓ వ్యక్తి రాజేష్ కుమార్ ఇంట్లోకి దూరిన సమయంలో అతని తల్లిదండ్రులు పట్టుకున్నారు. దీంతో భార్య ఖుష్బూ(22)కి అతడితో ఉన్న సంబంధం వెలుగులోకి వచ్చింది. ఖష్బూ ప్రియుడు చందన్(24)గా తెలిసింది. చందన్, ఖుష్బూని కలవడానికి రాత్రి సమయంలో దొంగచాటుగా రావడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది.
Read Also: Anam Ramanarayana Reddy: టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని జలాశయాలు నిండి పోయాయి..
Also Read
- Farmers Protest: వ్యవసాయాన్ని ట్రేడ్ డీల్‌లో చేర్చొద్దు.. కేంద్రానికి రైతుల వార్నింగ్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్‌కు స్పష్టమైన సందేశం..
- Rahul Gandhi: సీజేపీ నిరసనలపై స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
- Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
దీంతో రాజేష్ కుమార్, చందన్-కుష్బూలకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. చందన్ కూడా ఖుష్బూతో పాటు ఆమె రెండేళ్ల కుమారుడిని తన కొడుకుగా అంగీకరించాడు. వీరిద్దరి పెళ్లికి ఏర్పాట్లను రాజేష్ కుమారే దగ్గరండి చేశాడు. గ్రామస్థుల సమక్షంలో పెళ్లి చేయించారు. దీనిపై ఖష్బూ మీడియాతో మాట్లాడుతూ.. తాను సంతోషంగా ఉన్నానని, తన మాజీ భర్తకు కృతజ్ఞతలు చెప్పింది. ఈ పెళ్లికి రాజేష్ తల్లిదండ్రులు కూడా మద్దతు తెలిపారు. అయితే, తమ మనవడిని మాత్రం తమతో ఉండనివ్వాలని, అతనే తమ ఆనందానికి మూలం అని చెప్పారు. రాజేష్ తన భార్య అక్రమసంబంధం గురించి తెలిసి, పెళ్లి జరిపించడాన్ని గ్రామస్తులు కొనియాడారు.
తాజావార్తలు
-
Kalyan Ram: ‘గెట్ వెల్ సూన్ బాబాయ్’.. బాలయ్య కోసం కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
-
Gopichand Malineni: ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దు.. బాలయ్యకు స్వల్ప గాయమే
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
Farmers Protest: వ్యవసాయాన్ని ట్రేడ్ డీల్‌లో చేర్చొద్దు.. కేంద్రానికి రైతుల వార్నింగ్..
ట్రెండింగ్
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?