Air India Plane Crash: ఎయిరిండియా ప్రమాదంలో 202 మృతదేహాల గుర్తింపు.. 157 డెడ్‌బాడీలు అప్పగింత..
- ఎయిరిండియా ప్రమాదంలో 202 మృతదేహాల గుర్తింపు..
- 157 డెడ్‌బాడీలను కుటుంబాలకు అప్పగింత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Plane Crash: గత వారం జరిగిన అహ్మదాబాద్ ఎయిరిండియ ప్రమాదంలో మరణించిన వారి గుర్తింపు వేగవంతంగా జరుగుతోంది. విమానంలో 242 మంది ఉంటే ఇందులో ఒక్కరు మినహా అందరూ మరణించారు. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో ప్రయాణికుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో, మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నారు.
Read Also: Viral Video: ఇది కదయ్యా దాంపత్య జీవితం అంటే.. 90 ఏళ్ల వయసులో కూడా భార్య కోసం ఆ భర్త ఏం చేసాడంటే..?
Also Read
- Bankipur Results: 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు.. బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం
- Karnataka: డీకే.శివకుమార్‌కు కేబినెట్ విస్తరణ తలనొప్పి.. పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా
- Manu Bhaker: జెన్-జీ ఉద్యమంపై మను భాకర్ కీలక వ్యాఖ్యలు
- Supreme Court: సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. 498A వర్తింపు.. కానీ, షరతులు వర్తిస్తాయి..!
ఈ ప్రమాదంలో మరణించిన వారిలో 202 మంది బాధితులను గుర్తించారు. ఇప్పటి వరకు 157 మృతదేహాలను కుటుంబాలకు అప్పగించారు. మిగిలిన 33 కేసుల గుర్తింపు ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. ఐదుగురు బాధితుల డీఎన్ఏ టెస్టులు కొనసాగుతుండగా, 15 మృతదేహాల కుటుంబ సభ్యుల నుంచి అదనపు శాంపిళ్ల కోసం వేచి చూస్తున్నారు. మరో 10 మృతదేహాలను బంధువులకు అప్పగించే దశలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. డీఎన్ఏ పరీక్షల తర్వాత విదేశీ ప్రయాణికుల మృతదేహాలను ఆయా దేశాలకు పంపుతున్నారు. చనిపోయిన వారిలో 2 మృతదేహాలను విదేశాలకు పంపగా, 11 మృతదేహాలను గుజరాత్ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించారు.
తాజావార్తలు
-
Accident : స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ, 10 మంది విద్యార్థులకు గాయాలు
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Bankipur Results: 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు.. బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం
-
AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో వర్షాలపై APSDMA హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
-
Allu Arjun: బన్నీ ఫోకస్ మారిందా! పొరుగు హీరోలు తిరస్కరించిన కథలకే అల్లు అర్జున్ ఓకే చెబుతున్నాడా?
ట్రెండింగ్
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..