MP Shocker: పోర్న్ చూసి దారుణం.. 9 ఏళ్ల సోదరిపై 13 ఏళ్ల బాలుడి అత్యాచారం, హత్య..
- మధ్యప్రదేశ్ రేవాలో దారుణం..
- సోదరిపై 13 ఏళ్ల బాలుడి అత్యాచారం..
- పోర్న్‌కి బానిసై దురాగతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Shocker: ఇటీవల కాలంలో ఇంటర్నెట్లో ‘పోర్న్’ విపరీతంగా చూడటం నేరాలకు కారణమవుతోంది. మైనర్లు అత్యాచారాలకు, హత్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తగ్గడం కూడా పోర్న్ అడిక్షన్ని పెంచుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన ఈ జాఢ్యం ఎంతలా పెరిగిందనే విషయాన్ని తెలియజేస్తోంది.
మధ్యప్రదేశ్ రేవాలో 13 ఏళ్ల బాలుడు, 9 ఏళ్ల తన సోదరిపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసిన సంఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. ఈ హత్యను ఛేదించడానికి 3 నెలల్లో 50కి పైగా డీఎన్ఏ టెస్టులు నిర్వహించగా, బాలిక ప్రైవేట్ పార్టులో దొరికిన వీర్యం డీఎన్ఏ ఆమె అన్నయ్యతో సరిపోలింది. ఈ కేసులో తలదించుకునే విషయం ఏంటంటే, నిందితుడిని రక్షించేందుకు తల్లి, ఇద్దరు అక్కాచెల్లిళ్లు ప్రయత్నించారు. ఈ కేసులో వీరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
Read Also: High Court: పెళ్లైనవారి ‘‘సహ జీవనం’’పై హైకోర్టు సంచలన తీర్పు.. తల్లిదండ్రుల పరవు తీస్తున్నారంటూ..
వివరాల ప్రకారం.. మూడు నెలల క్రితం రేవాలోని జావా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. నిందితుడు రాత్రి వేళల్లో మొబైల్ ఫోన్లలో పోర్న్ చూడటానికి అలవాటు పడ్డాడ. తన మంచం పక్కన నిద్రిస్తున్న సోదరిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని తండ్రికి చెబుతానని బెదిరించడంతో, బాలికను హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు 55 మంది డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. అయితే, మైనర్ శరీరంలో అభించిన డీఎన్ఏ ఎవరితోనూ సరిపోలతేదు. చివరకు బాలిక ప్రైవేట్ పార్టులో దొరికిన స్పెర్మ్ డీఎన్ఏ నిందితుడైన ఆమె అన్నతో సరిపోలింది. నిందితుడు అత్యాచారం చేసినట్లు అంగీకరించాడు. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. వీరంతా అతడిని రక్షించే ప్రయత్నం చేశారు.
తాజావార్తలు
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!