Bomb threats: గుజరాత్ రాజ్‌కోట్ హోటళ్లకు వరస బాంబు బెదిరింపులు..
- గుజరాత్ హోటళ్లకు బాంబు బెదిరింపు..
- రాజ్‌కోట్‌లోని 10 హోటళ్లకు థ్రెటనింగ్ మేసేజ్‌లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb threats: గుజరాత్ రాజ్‌కోట్ నగరంలోని పలు హోటళ్లకు వరసగా బాంబు బెదిరింపులు వచ్చాయి. నగరంలోని ఫైవ్ స్టార్ హోటళ్ల సహా 10 హోటల్లకు శనివారం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బెదిరింపులు ఎదుర్కొన్న హోటళ్లలో ఇంపీరియల్ ప్యాలెస్, సయాజీ హోటల్, సీజన్స్ హోటల్, గ్రాండ్ రీజెన్సీ వంటి ప్రసిద్ధ హోటళ్లు ఉన్నాయి. దీపావళి సందర్భంగా నగరం అంతా కోలాహలంగా ఉన్న సమయంలో ఈ బెదిరింపులు స్థానిక ప్రజల్లో ఆందోళన పెంచాయి.
Read Also: Raashi Khanna: పెళ్లిపై రాశి ఖన్నా కీలక వ్యాఖ్యలు
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
ఈ బెదిరింపులపై రాజ్‌కోట్ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఎక్కడ నుంచి వచ్చాయనే దానిపై ఆరా తీస్తున్నారు. బెదిరింపులు ఎదుర్కొన్న హోటళ్లలో తనిఖీలు ప్రారంభించారు. “నేను మీ హోటల్‌లోని ప్రతి ప్రదేశంలో బాంబులు ఉంచాను. కొన్ని గంటల్లో బాంబులు పేల్తాయి. ఈ రోజు చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతారు. త్వరపడి హోటల్‌ని ఖాళీ చేయండి. ఇప్పుడే ఖాళీ చేయండి” అని హోటళ్లకు వచ్చిన ఇమెయిల్స్ వచ్చాయి.
ఇటీవల దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు ఎక్కువ అయ్యాయి. గత 10 రోజుల్లో 250కి పైగా భారతీయ విమానాలు బెదిరింపుల్ని ఎదుర్కొన్నాయి. ప్రతీ రోజు ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా, స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ లైనర్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులపై కేంద్రం సీరియస్‌గా దృష్టి సారించింది. ఎక్స్ వేదికగా వచ్చిన బెదిరింపులపై కేంద్రం ఆ సంస్థపై సీరియస్ అయింది. ఇలా బెదిరింపులకు పాల్పడే వారిని ‘నోఫ్లై’ జాబితాలో చేర్చాలని కేంద్రం యోచిస్తోంది.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!