AA 23 : ప్రభాస్ ను ఫాలో అవుతున్న అల్లు అర్జున్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాహుబలితో టాలీవుడ్ సత్తా ఏంటో డార్లింగ్ ప్రభాస్ బాలీవుడ్‌కు రుచి చూపిస్తే, పుష్ప సిరీస్ చిత్రాలతో నార్త్ బెల్ట్ షేక్ ఆడించేశాడు పుష్ప రాజ్ అలియాస్ అల్లు అర్జున్. ప్రజెంట్ టాలీవుడ్లో సోలో హీరోలుగా వెయ్యి కోట్ల మార్క్ చూసిన ఇద్దరు మొనగాళ్లుగా మారిపోయారు ప్రభాస్ అండ్ బన్నీ. కానీ బాహుబలి తర్వాత రాజమౌళి ఎఫెక్ట్ వల్ల కావొచ్చు కథల ఎంపికలో తడబాటు కావొచ్చు యంగ్ రెబల్ స్టార్ నెక్ట్స్ పిక్చర్స్ బాక్సాఫీస్ దగ్గర బెడిసికొట్టాయి. సాహో తెలుగులో సోసో అనిపించినా నార్త్ బెల్ట్‌లో రప్ఫాడించింది.
Also Read : Ruhani Sharma : పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న రుహాణి లేటెస్ట్ ఫొటోస్
Also Read
- Hanuman Ansh: రూ.100 కోట్లతో ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్ల సునామీ.. ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ..
- Poonam Pandey: శృంగార వీడియోలు ‘‘సామాజిక సేవ’’.. వ్యభిచారంపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు..
- Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున 'మీర్జాపూర్' కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
- Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
సాహో తర్వాత వచ్చిన రాధే శ్యామ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో జస్ట్ ఫర్ ఛేంజ్ అంటూ మైథాలజీ మూవీ ఆదిపురుష్ చేశాడు. ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ కాలేదు కానీ దర్శకుడు ఓం రౌత్, మాటల రచయితపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. డార్లింగ్ ఫ్యాన్స్ అయితే బాగా హర్ట్ అయ్యారు. కానీ ఆ లెక్కలన్నీ సరిచేశాడు సలార్‌తో ప్రభాస్. ఆరడుగుల మాస్ కటౌట్ చూసి పొంగిపోయారు. ఇక కల్కి ఎటువంటి మార్క్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. కాగా, ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్‌ను ఫాలో అవుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
Also Read : Vikram : చివరి నిమిషంలో ‘వీర ధీర సూరన్’ విడుదల వాయిదా.?
పుష్ప 2 ఇచ్చిన హిట్ ఎంజాయ్ చేసిన బన్నీ అట్లీతో చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్టు కోసం ప్రిపేరవుతున్నాడు. కాగా, ఈ సినిమా కంప్లీట్ కాగానే త్రివిక్రమ్‌తో సినిమాకు షిఫ్ట్ అవుతాడు. అయితే ఈసారి బన్నీతో సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ కాంబోలో మైథాలజీ మూవీ ఉండబోతుండట. ఈ విషయాన్ని రీసెంట్లీ ప్రముఖ నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. డిఫరెంట్ మైథాలజీ స్టోరీని తీసుకురాబోతున్నారట. పురాణాల్లో ఎక్కువగా ఎస్టాబ్లీష్ కానీ ఓ గాడ్ లైఫ్ స్టోరీని తెరకెక్కించబోతున్నారట. భారీగా తీయబోతున్నట్లు చెప్పాడు నాగవంశీ. ఆదిపురుష్ రిజల్ట్ చూసిన మాటల మాంత్రికుడు ఓ లెసన్‌గా భావించి తన కలానికి మరింత పదును పెట్టి మైథాలజీ అంటూ టాలీవుడ్డే తీయాలా అని ఫ్రూవ్ చేస్తాడేమో చూడాలి.
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!