God Of War : త్రివిక్రమ్‌తో సినిమా కోసం ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ పవర్ఫుల్ సినిమా రాబోతుంది. సుబ్రమణ్య స్వామి పురాణ ఇతిహాసంగా ఈ సినిమా రాబోతుంది. హారిక, హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్‌తో ప్రచారంలోకి వచ్చిన ఈ కథ చుట్టూ ఒక ఆసక్తికరమైన ప్రయాణం నడిచింది.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటగా ఈ పవర్ఫుల్ ‘గాడ్ ఆఫ్ వార్’ కథను జూనియర్ ఎన్టీఆర్ కోసమే ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత ఈ కథ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దగ్గరకు వెళ్ళింది. అల్లు కాంపౌండ్‌లో ఈ ప్రాజెక్ట్ లైన్లోకి వస్తుందని భావించినప్పటికీ బన్నీ అప్పటికే అట్లీ సినిమా స్టార్ట్ చేసాడు. దాంతో అక్కడి నుండి ఈ ప్రతిష్టాత్మక కథ మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చింది. అల్లు కాంపౌండ్ ఎలాగైనా ఈ సినిమాను బన్నీతో చేయాలనీ ప్రయత్నం చేసింది కానీ వర్కౌట్ కాలేదు. ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథని ఎన్టీఆర్ తోనే చేయాలనీ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, నటనకు సరిగ్గా సరిపోయేలా ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ అప్డేట్ తో ఎన్టీఆర్ అభిమానుల్లో జోష్ మాములుగా లేదు. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా అనూన్స్ చేసినప్పటినుండి సోషల్ మీడియా వేదికగా ఈ అప్డేట్ను షేర్ చేస్తూ తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. త్రివిక్రమ్ మార్క్ మేకింగ్‌లో ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’ గా వెండితెరపై ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం.. టాలీవుడ్ మాత్రమే కాదు… బాలీవుడ్ కూడా ఉలిక్కిపడేలా ఈ సినిమా ఉండబోతోంది
Also Read
- Ikka Trailer: 30 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి.. సన్నీ, అక్షయ్ కోర్ట్‌రూమ్ వార్ అదిరింది
- Puri Jagannadh: ప్రభాస్ పేరు చెప్పగానే బ్యాంకాక్ హాస్పిటల్లో వీఐపీ ట్రీట్మెంట్.. పూరి చెప్పిన ఆసక్తికర ఘటన
- Kapoor Family : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కపూర్ కూతురు.. ఇక్కడైనా హిట్ వస్తుందో లేదో
- Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
God Of War : త్రివిక్రమ్‌తో సినిమా కోసం ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
-
Gold & Silver Prices Today: సామాన్యుల్లో చిగురిస్తున్న ఆశలు.. భారీగా పడిపోయిన గోల్డ్ ధరలు
-
New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
-
Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
-
Ikka Trailer: 30 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి.. సన్నీ, అక్షయ్ కోర్ట్‌రూమ్ వార్ అదిరింది
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!