Peka Medalu Trailer: వెధవ పనులు చేసేటప్పుడు పది మందికి తెలియకుండా చేయాలి..
- పేక మేడలు ట్రైలర్ విడుదల
- నా పేరు శివ వినోద్ కిషన్
- బాహుబలి రాకేష్ వర్రే నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతంలో కార్తీ హీరోగా వచ్చిన నా పేరు శివ చిత్రంలో నెగిటివ్ రోల్ లో నటించి మెప్పించిన వినోద్ కిషన్ గుర్తుండే ఉంటాడు. తాజగా వినోద్ ‘పేక మేడలు’ అనే చిత్రం హీరోగా తెలుగు తతెరకు పరిచయం అవబోతున్నాడు. వినోద్ సరసన అనూష కృష్ణ హీరోయిన్‌గా నటిస్తోంది.
కాగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ చిత్ర పోస్టర్ ను విడుదల చేసారు. నేడు చిత్ర ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేసారు . నార్మల్ గా హ్యాపీ గా లైఫ్ లీడ్ చేస్తు ఉద్యోగం లేని యువకుడి పాత్రలో వినోద్ కనిపించాడు. భర్తను మంచి చేడు చెప్పే భార్య పాత్రలో అనూష కృష్ణ మెప్పించింది. తరచుగా అతని తండ్రి తరచు తిడుతుంటారు. అయితే ఆయన మాటలతో విసుగు చెందిన విజయం సాధించడానికి ఎవరైనా ఏదైనా చేయగలరని కథానాయకుడు భావిస్తాడు.
Also Read
టీజర్ ఆద్యంతం కామెడీ ప్రధానంగా సాగింది. ట్రైలర్ చివరన వెధవ పనులు చేసే టప్పుడు పది మందికీ తెలియకుండా చేయాలని తెలీదా డైలాగ్ బాగుంది.
ఇక టీజర్ బాగా కట్ చేసిన విధానం బాగుంది, హీరో పాత్రను ఎంటర్టైనింగ్ గా హైలైట్ చేసారు. థియేటర్లలో విడుదల అయ్యే కంటెంట్ ఉంది. కాగా ఈ చిత్రాన్ని ‘బాహుబలి’ చిత్రంలో కీలక పాత్ర పోషించి, ఎవరికి చెప్పొద్దూ చిత్రంతో హీరోగా మరిన రాకేష్ వర్రే తన క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థలో స్వయంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా ట్రైలర్ కూడా ప్రేక్షకులను విశేష స్పందన రాబడుతోంది.
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!