Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Where Is Pushpa Video Is Creating Havoc In Social Media

Pushpa 2: ఇది సార్ పుష్పరాజ్ గాడి రేంజ్…

Published Date :April 12, 2023 , 12:08 pm
By Shiva Kranthi
Pushpa 2: ఇది సార్ పుష్పరాజ్ గాడి రేంజ్…
  • Follow Us :
  • google news
  • dailyhunt

కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అని రాజమౌళి క్రియేట్ చేసిన పజిల్ రేంజులో… పుష్ప ఎక్కడ? #WhereisPuspa అంటూ సుకుమార్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అల్లు అర్జున్ బర్త్ డే రోజున వేర్ ఈజ్ పుష్ప అంటూ మూడు నిమిషాల వీడియోని రిలీజ్ చేసి పాన్ ఇండియా మార్కెట్ దగ్గర భారీ హైప్ క్రియేట్ చేశాడు సుకుమార్. అసలు పుష్ప2 వీడియో చూసిన తర్వాత ఇప్పటివరకూ ఉన్న అంచనాలన్నీ తారుమారయ్యాయి. టైటిల్ రెడ్ నుంచి గోల్డ్ కి మారడం, చైనా, జపాన్ లకి కథని లింక్ చెయ్యడం లాంటి విషయాలు పాన్ ఇండియా ఫాన్స్ ని అట్రాక్ట్ చేశాయి. ముఖ్యంగా వీడియో కంటే బన్నీ అమ్మవారి లుక్ మాస్ ఆడియెన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది, బన్నీ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. ఈ బర్త్ డేకి జస్ట్ పోస్టర్ అండ్ వీడియోతోనే సరిపెట్టుకున్నాం.. కానీ నెక్స్ట్ బర్త్ డే ఇలా ఉండదు బన్నీ దెబ్బకి పాన్ ఇండియా బాక్సాఫీస్ లెక్కలన్నీ మారుతాయని అల్లు అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పుష్ప2 వీడియో యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న విధానం చూస్తున్న హైప్ ఈజ్ రియల్ అనిపించకమానదు. తెలుగుతో పాటుగా, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో పుష్ప వీడియో దుమ్ముదులిపేస్తోంది. ఈ వీడియోకి యూట్యూబ్‌లో రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ వస్తున్నాయి. అయినా సుకుమార్, అల్లు అర్జున్ కలిస్తే రికార్డులు బ్రేక్ అవ్వకుండా ఎలా ఉంటాయి.

సినిమాని రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ లెక్కలు, ప్రమోషనల్ కంటెంట్ వదిలితే సోషల్ మీడియా రికార్డులు లెక్కలు మార్చడం సుక్కు, బన్నీ కాంబినేషన్ కి అలవాటైన పనే. పుష్ప 2 వీడియో ఇప్పటి వరకూ అన్ని భాషల్లో కలిపి.. 75 మిలియన్స్‌కి పైగా వ్యూస్ రాగా, 3 మిలియన్స్‌కి పైగా లైక్స్ వచ్చాయి. పుష్ప2కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. నెక్స్ట్ షెడ్యూల్‌ని ‘మల్కన్‌గిరి’ ఫారెస్ట్‌లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహద్ ఫజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు పుష్ప2ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో బన్నీ, సుకుమార్ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arjun Sukumar
  • pushpa 2
  • Pushpa 2 First Look
  • Pushpa 2 Video
  • sukumar

తాజావార్తలు

  • Rain Alert: ఈ మూడు రోజులు అలర్ట్.. ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్ష సూచనలు..

  • Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం

  • AA 22 : అల్లు అర్జున్ టైటిల్ అనౌన్స్మెంట్ కు టైమ్ ఫిక్స్

  • IPL Effect : సినిమా కలెక్షన్స్‌కు గండికొడుతున్న ఐపీఎల్

  • MLA Arava Sridhar: తన ప్రైవేట్‌ వీడియోలు వైరల్.. హైకోర్టును ఆశ్రయించిన జనసేన ఎమ్మెల్యే..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions