Akhil : అయ్యగారి సినిమా అప్డేట్ ఎప్పుడు ఇస్తారో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని సంవత్సరాలుగా అక్కినేని వారసులు ప్లాపులతో సతమతమౌతున్నారు. లవ్ స్టోరీ తర్వాత సరైన హిట్టు లేక బాధపడుతున్న చైతూ ఖాతాలో రీసెంట్లీ తండేల్ రూపంలో బ్లాక్ బస్టర్ పడింది. ఏకంగా వంద కోట్ల కలెక్ట్ చేసిన ఈ మూ నాగ చైతన్య కెరీర్‌లోనే హయ్యర్ గ్రాసర్ మూవీగా నిలిచింది. టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున కూడా తెలుగులో బంగ్రాజు తర్వాత హిట్ సౌండ్ వినలేదు. లాస్ట్ ఇయర్ వచ్చిన నా సామి రంగా మిక్స్ డే రివ్యూస్ తెచ్చుకుంది. దీంతో నాగ్ సైతం రూట్ మార్చి కంటెంట్ స్టోరీలపై కాన్సట్రేషన్ చేశాడు. ప్రజెంట్ శేఖర్ కమ్ముల కుబేరతో పాటు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న కూలీలో స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ రెండింట్లో ఒక్క బొమ్మ బ్లాక్ బస్టర్ సౌండ్ విన్నా మళ్లీ మన్మధుడు హిట్ ట్రాక్ ఎక్కినట్లే.
Also Read : ATLEE : అట్లీ- సల్మాన్ ఖాన్ సినిమాపై ఇంట్రస్టింగ్ బజ్
Also Read
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
డాడీ, చైతూలు ఇంచుమించు ఫామ్ లోకి వచ్చేశారు. కానీ అఖిల్ మాత్రం టూ ఇయర్స్ నుండి సినిమాల జోలికి వెళ్లలేదు. 2023లో వచ్చిన ఏజెంట్ డిజాస్టర్ తర్వాత కొత్త మూవీకి కమిటవ్వలేదు. అలాగే ఓటీటీ ప్రేక్షకుల చెంతకు కూడా చేరలేదు ఏజెంట్. కానీ ఎట్టకేలకు డిజిటల్ ప్రీమియర్‌కు మోక్షం దక్కింది. మార్చి 14న సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది ఏజెంట్. అయితే అఖిల్ నుండి నయా ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ లేదు. వినరో భాగ్యము విష్ణు కదా ఫేం మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. శ్రీలీల కూడా హీరోయిన్ గా కన్ఫమ్ అయినట్లు టాక్. ఈ సినిమాకు లెనిన్ అనే టైటిల్ కూడా వినిపించింది కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరి అఖిల్ సినిమా నుండి అఫీషియల్ ప్రకటన ఎప్పుడు ఇస్తారొనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
-
Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
-
Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!