Site icon NTV Telugu

27న ‘వివాహ భోజనంబు’

Vivaha Bhojanambu

Vivaha Bhojanambu

హాస్య నటుడు సత్య హీరోగా రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వివాహ భోజనంబు’. అర్జావీ రాజ్‌ కథానాయికగా నటించింది. యువ నటుడు సందీప్‌ కిషన్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రం ఆగస్టు సోని లివ్ 27న ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. లాక్‌డౌన్‌ ఇతివృత్తంగా సాగే కథతో వస్తుంది ఈ చిత్రం.. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి కథ వినోదాత్మకంగా రానుంది. ఆనంది ఆర్ట్స్ సోల్జర్స్ ఫ్యాక్టరీ వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కేఎస్ శినీష్ సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వైవా హర్ష, శివన్నారాయణ, టీఎన్‌ఆర్‌ తదితరులు నటించారు.

Exit mobile version