Vishwambhara: షూట్ కూడా మొదలుకాలేదు.. భారీ రేటుకు విశ్వంభర రేట్స్ అమ్మేశారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwambhara Overseas Rights Acquired by Sarigama Cinemas for 18 Crores: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రెస్టీజియస్ సోషియో ఫాంటసీ మూవీ “విశ్వంభర”. బింబిసార తర్వాత వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద అనౌన్స్ చేసిన నాటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలను మరింత పెంచేలా సంక్రాంతి సందర్భంగా టైటిల్ రివీల్ చేయడమే కాకుండా టైటిల్ కాన్సెప్ట్ వీడియో కూడా రిలీజ్ చేయగా ఆ వీడియో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. టైటిల్ కాన్సెప్ట్ వీడియో బాగుందంటూ ఆడియన్స్, మెగాభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రకటన వచ్చింది కానీ ఇప్పటిదాకా ఈ సినిమా షూటింగ్ మొదలు కాలేదు. ఇక ఫిబ్రవరి 1 నుంచి చిరంజీవి ఈ సినిమా షూటింగ్ మొదలెడుతున్నట్టుగా తెలిసింది.
Prasanth Varma: ఆదిపురుష్ నాకు నచ్చలేదు.. నేనే కనుక ఆ సినిమా తీసి ఉంటే..
Also Read
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
ఇక ఈ సినిమా అమెరికా థియేట్రికల్ హక్కులు దాదాపు 18 కోట్లకు అమ్ముడుపోయాయి. ఒక రకంగా ఇది పెద్ద మొత్తం అనే చెప్పాలి. ఇక ఈ సినిమా షూటింగ్ అప్డేట్ కూడా వెలుగులోకి వచ్చింది. నిన్న చిరంజీవిని అభినందించడానికి వచ్చిన వాళ్ళతో పిచ్చా పాటి మాట్లాడుతూ తాను ఫిబ్రవరి 1 నుండి ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నట్టు వెల్లడించారు. సుమారు రెండు వారాలు ఈ సినిమా షూటింగ్ లో చిరంజీవి పాల్గొంటారని తెలుస్తోంది. ఇక ఆ తరువాత చిరంజీవి ఒక చిన్న బ్రేక్ తీసుకోవడానికి అమెరికా బయలు దేరుతున్నట్టు సమాచారం. ఇక తరువాత అక్కడి నుంచి తిరిగి వచ్చి మళ్ళీ ఈ సినిమా షూటింగ్ లో నిరవధికంగా పాల్గొంటారని తెలుస్తోంది. విశ్వంభర సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
తాజావార్తలు
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!