Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Vishwak Sen Ori Devuda Motion Poster Released

‘ఓరి దేవుడా’ అంటున్న విశ్వక్ సేన్!

Published Date :November 9, 2021 , 4:34 pm
By Manohar
‘ఓరి దేవుడా’ అంటున్న విశ్వక్ సేన్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తమిళంలో విజయవంతమైన ‘ఓ మై కడవులే’ చిత్రాన్ని తెలుగులో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రీమేక్ చేస్తున్నాయి పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు. మాతృకను తెరకెక్కించిన అశ్వత్ మారిముత్తు ఈ తెలుగు రీమేక్ నూ డైరెక్ట్ చేస్తున్నారు. మిథిలా పాల్కర్ హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాకు ‘ఓరి దేవుడా’ అనే టైటిల్ ఖరారు చేశారు. తమిళ సినిమా విపరీతంగా నచ్చేయడంతో దర్శకుడు తరుణ్‌ భాస్కర్ దీనికి సంభాషణలు రాశారని తెలిసింది. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ను మంగళవారం విడుదల చేశారు. అతి త్వరలోనే సినిమాను జనం ముందుకు తీసుకురాబోతున్నారు నిర్మాతలు పొట్లూరి ప్రసాద్, దిల్ రాజు. తమిళ మాతృకకు పనిచేసిన ప్రధాన సాంకేతిక నిపుణులే తెలుగు రీమేక్ కూ వర్క్ చేస్తున్నారు. సంగీతాన్ని లియోన్ జేమ్స్ సమకూర్చుతుండగా, విధూ అయ్యన్న సినిమాటోగ్రాఫీ అందిస్తున్నారు. అయితే ఎడిటర్ గా మాత్రం నిర్మాతలు గ్యారీ బిహెచ్ ను ఎంపిక చేసుకున్నారు.

Also Read

  • Darling Re-release: రీ-రిలీజ్‌లో 'డార్లింగ్' విధ్వంసం.. మైండ్ బ్లాకింగ్ కలెక్షన్స్!
  • Trisha : ఇట్స్ అఫీషియల్.. విజయ్'కి వోట్ వేయమని త్రిష హింట్?
  • Varanasi: అంటార్కిటికాలో బాబు వేట!
  • Aadarsha Kutumbam: ఆ వార్తలన్నీ ఫేక్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ori devuda
  • ori devuda motion poster
  • Vishwak Sen
  • Vishwak Sen ori devuda

తాజావార్తలు

  • Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు

  • Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్‌గా తయారు చేయండి.. వన్‌ మోర్‌ అనాల్సిందే..

  • Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

  • India New Gaming Rules 2026: సర్కార్‌ సరి కొత్త గేమింగ్ రూల్స్‌.. ప్రయోజనకరమా లేక హానికరమా..?

  • Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions