Salman Khan: సల్మాన్ పందిలా తింటాడు.. కుక్కలా.. నటుడు సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan:బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కండల వీరుడుగా ఎంతోమంది హీరోస్ కు ఆయన ఇన్స్పిరేషన్ గా మారాడు. ఇక హీరోలు అంటే.. గ్లామర్ ను కాపాడుకోవడానికి, ఏజ్ కనిపించకుండా ఉండడానికి జిమ్ చేస్తూ ఉంటారు. ఇక దానికోసం పక్కా డైట్ ఫాలో అవుతారు. రైస్ తినరు.. ఇక బిర్యానీల సంగతి అంటే అస్సలు చెప్పనవసరం లేదు. కానీ, ఇందుకు సల్మాన్ విరుద్ధం. ఆయన ఎలా తింటాడో.. అంతకు మించి వర్క్ అవుట్ చేస్తాడట. ఈ విషయాన్నీ సల్మాన్ స్నేహితుడు, నటుడు విందు దార సింగ్ చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “సల్మాన్, నేను చిన్నతనం నుంచి కలిసే చదువుకున్నాం. నేను బరువు పెరగడం చూసి.. సల్మాన్ జిమ్ జాయిన్ అయ్యినట్లు చెప్తాడు. ఎక్కువసేపు జిమ్ లోనే ఉంటాడు. అలా అని తినకుండా మాత్రం ఉండడు. తిండి విషయంలో అస్సలు కంట్రోల్ పెట్టుకోడు. పందిలా తింటాడు.. కుక్కలా వర్క్ అవుట్ చేస్తాడు. అదే సల్మాన్ పాలసీ. అంతా తిన్నావు.. అదంతా ఏది.. అంటే వర్క్ అవుట్ చేసి కరిగించేసాను అని చెప్తాడు.
ఇక సల్మాన్ ది చాలా మంచి మనసు. అతనొక అద్భుతమైన వ్యక్తి. సాయం చేసే గుణం ఎక్కువ.. తన తండ్రి తనకు డబ్బులిస్తే.. వాటిని ఇంట్లో పనిచేసేవారికి పంచిపెట్టేవాడు. అది ఎంత అయినా సరే.. ఒక్కోసారి అవి లక్షల్లో ఉండేవి. ఇప్పటికీ సల్మాన్ అలానే ఉన్నాడు. నెలకు దాదాపు రూ.25- 30 లక్షల వరకు దానం చేస్తుంటాడు. ఎంత సంపాదించినా.. తన పాకెట్ మనీ మాత్రం తండ్రి దగ్గరే తీసుకుంటాడు. ఒక్క రూపాయి కూడా తన దగ్గర ఉంచుకోడు. సల్మాన్ వ్యక్తిత్వం వేరు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
తాజావార్తలు
-
RajyaSabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ దుమారం..
-
Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
-
Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
-
AP Panchayat Elections : ఏపీలో పంచాయతీ పోరుకు బిగ్ అప్డేట్.. పోలింగ్ కేంద్రాలపై SEC ఫోకస్
-
Trump: ‘మీరు ప్రమాదకర విమానంలో ఉన్నారు’.. జర్నలిస్టులకు ట్రంప్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..