Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Vikram Movie First Review By Uday Nidhi Stalin

Vikram: ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. బొమ్మ బ్లాక్ బస్టర్ ..?

Published Date :June 2, 2022 , 5:35 pm
By Roja Pantham
Vikram: ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. బొమ్మ బ్లాక్ బస్టర్ ..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధానపాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విక్రమ్.. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసనే స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో స్టార్ హీరోలు విజయ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. హీరో సూర్య ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా రేపు విడుదల కానున్న విషయం విదితమే.. తాజాగా ఈ సినిమా మొదటి రివ్యూ వచ్చేసింది.. ఆ రివ్యూ ఇచ్చింది కూడా మరెవ్వరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్.. తమిళనాడు వ్యాప్తంగా చిత్రాన్ని ఉదయ్‌ నిధిస్టాలిన్‌ డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇటీవల ఆయన కోసం ప్రత్యేకంగా షో ఏర్పాటు చేశారట చిత్ర బృందం.. సినిమా చూసిన ఉదయ్.. విక్రమ్ పై పొగడ్తల వర్షాన్ని కురిపించాడు.

సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని, కమల్ నటనకు ఫిదా అయ్యినట్లు చెప్పుకొచ్చాడు. లోకేష్ టేకింగ్ బావుందని, మిగతా హీరోలందరూ కూడా బాగా చేసినట్లు తెలిపారు. ఇక ఈ ఒక్క రివ్యూ తో రేపు రిలీజ్ కాబోతున్న విక్రమ్ పై అంచనాలు ఆకాశానికి అంటుతున్నాయి. అయితే కమల్ కు ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందిస్తుందని కమల్ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఇకపోతే ఈ సినిమాను తెలుగులో యంగ్ హీరో నితిన్ తన సొంత బ్యానర్ అయిన శ్రేష్ట్ మూవీస్ ద్వారా విడుదల చేస్తున్నాడు. మరి విక్రమ్ రిజల్డ్ ఎలా ఉందో తెలియాలంటే ఇంకొక్క రోజు ఆగాల్సిందే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kamal Haasan
  • Kollywood News
  • uday nishi stalin
  • Vikram

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions