Virosh: ఏందయ్యా మాకీ గోల?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత నెలలో వీరిద్దరి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులను మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానించారు. అందుకేనేమో, తమను అభిమానించే వారి కోసం అంటూ భారతదేశ వ్యాప్తంగా కొన్ని సెలెక్టెడ్ సిటీస్‌లో స్వీట్లు పంచారు. అయితే, ఆ స్వీట్లు తమకు అందలేదంటూ ఒక చిన్నారి సోషల్ మీడియాలో రీల్ చేయడంతో అది ముచ్చటగా అనిపించి, విజయ్ దేవరకొండ – రష్మిక దంపతులు ఆ చిన్నారిని కుటుంబంతో సహా పిలిపించి లంచ్ ఏర్పాటు చేశారు. వారితో కాస్త క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశారు.
Also Read
ఈ దెబ్బతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ పాప చేసిన లాంటి వీడియోలే దర్శనమిస్తున్నాయి. మమ్మల్ని కూడా పిలవాలంటూ చిన్నపిల్లల చేత వీడియోలు చేయిస్తున్నారు వారి తల్లిదండ్రులు. ఎవరో ఒకరిని ముచ్చటపడి పిలిచారంటే అర్థం ఉంది కానీ, అందరూ అదే పనిగా ట్రెండ్ లో ఉన్న రీల్స్ చేస్తున్నట్లు చేసుకుంటూ పోతే చూస్తున్న నెటిజన్లకు “మాకేంట్రా ఈ గోల” అనిపిస్తోంది. ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలతో ఇలాంటి కంటెంట్ చేయించే ముందు కాస్త ఆలోచించుకుంటే మంచిది, లేదంటే చూసేవారికి చిరాకు పుట్టక తప్పదు.
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!