Nayanathara: భార్య-పిలల్ల పిక్స్ షేర్ చేసిన విగ్నేష్.. నయనతార కొడుకులు ఎంత క్యూట్ ఉన్నారో చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nayanathara Children Faces Revealed: తన భార్య నయనతార, పిల్లల ఫేస్ కనిపించేలా ఫోటోలు షేర్ చేశాడు ఆమె భర్త విగ్నేష్ శివన్. గతేడాది తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ను నయనతార ఎంతో ఘనంగా పెళ్లాడిగన సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాలు డేటింగ్ చేసుకున్న ఈ జంట అధికారికంగా మూడు ముళ్లబంధంతో ఒక్కటయినా సరోగసీ ద్వారా కవల పిల్లలకు తల్లి తండ్రులు కూడా అయ్యారు. ఇక వీరికి ఉయిర్, ఉలగం అని నామకరణం చేసి మొన్న వినాయకచవితి సందర్భంగా తన కవల కుమారుల ముఖాలను అభిమానులకు పరిచయం చేసింది. నిజానికి అంతకు ముందు గతంలో వారు ఇద్దరూ షేర్ చేసిన ఫోటోల్లో వారి ముఖాలు కనపడకుండా జాగ్రత్త పడ్డారు. ఇక మొన్న అభిమానులను ఖుషీ చేస్తూ నయనతార పిక్స్ పంచుకోగా ఇప్పుడు విక్కీ పంచుకున్నాడు.
Colours Swathi: ఎందుకు విడాకులయ్యాయో చెప్పాలన్న రిపోర్టర్.. షాకిచ్చిన కలర్స్ స్వాతి
Also Read
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
తన ఉయిర్, ఉలగంతో బ్లేస్ చేయబడ్డాను అని అంటూ ఆయన పిక్స్ షేర్ చేశారు. అయితే నయనతార షేర్ చేసిన పిక్స్ లో కంటే ఈ రోజు విగ్నేష్ షేర్ చేసిన పిక్స్ లో బుడతలు ఇద్దరూ చిన్నగా కనిపిస్తున్నారు. ఇక వారిరువురినీ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే నయనతార బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ సరసన జవాన్ మూవీలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పుడు మరో పాన్ ఇండియా ప్రాజెక్టులో కూడా భాగం అవుతోందని అంటున్నారు. మంచు విష్ణు భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో నటిస్తుండగా నయనతార పార్వతిగా కనిపించనుందని అంటున్నారు. ఈ విషయం మీద అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది.
- Tags
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!