Venkatesh: ‘సంక్రాంతికి వస్తున్నాం’ వెంకటేష్ బాక్సాఫీస్ ఊచకోత
- ఫ్యామిలి ఎంటర్టైనర్ మూవీ
- వెకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’
- సెకండ్ డే కలెక్షన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. తాజాగా సంక్రాంతి పండుగా కానుకగా విడుదలైన ఈ ఫ్యామిలి ఎంటర్టైనర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఈ సినిమాను ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. వెంకటేష్ కామెడీ స్టైల్, మేనరిజం మరోసారి తెరపై చూపించారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరీ యాక్టింగ్ కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. మొత్తానికి అనిల్ రావిపూడి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక కలెక్షన్ల పరంగా ఈ సినిమా మొదటి రోజే రూ. 45 కోట్లకు పైగా భారీ వసూళ్లు రాబట్టగ, ఇప్పుడు ఊహించని స్టైల్ లో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.77 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మూవీ టీం సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సరికొత్త పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది.
Also Read
అల వెంకటేష్ కెరీర్ లోనే ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమగా ఈ మూవీ నిలిచింది. ఇక సంక్రాంతి సెలవులు ముగించుకుని వచ్చిన జనాలు, ఈ వీక్ ఎండ్ కోసం అప్పుడే టికెట్ లు బుక్ చేసుకున్నారట. దీంతో మరో మూడు రోజుల వరకు టికెట్ లు దొరకడం కష్టం అని టాక్. ఇప్పటి వరకు ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే తక్కువ సమయంలోనే రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది.
తాజావార్తలు
-
CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
-
Karnataka: ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ అదృశ్యం.. పోలీసుల గాలింపు
-
Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
-
Cheque Book New Rules 2026: చెక్‌బుక్ కొత్త రూల్స్.. మీ చెక్‌పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
-
Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!