Veena Srivani: వేణుస్వామి భార్య ట్యాలెంట్ ను చూశారా.. మతిపోవాల్సిందంతే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Veena Srivani: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి అందరికీ తెల్సిందే. సినీ సెలబ్రిటీల జాతకాల గురించి చెప్తూ.. దోషాలు ఉన్న హీరోయిన్ల చేత పూజలు, యాగాలు, దోష నివారణలు చేయిస్తూ ఉంటాడు. మొదట్లో ఈయన చెప్పిన జాతకాలను ఎవరు నమ్మలేదు. కానీ, సామ్- చై విడాకుల విషయంలో వేణుస్వామి చెప్పింది నిజం కావడంతో ఆయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఇక ప్రస్తుతం చాలా మంది సెలబ్రిటీలకు ఆస్థాన జ్యోతిష్కుడుగా మారిపోయాడు. ఇకపోతే వేణుస్వామినే కాదు ఆయన భార్య కూడా ఒక సెలబ్రిటీ అన్న విషయం తెలుసా.. ? ఆమె పేరు శ్రీవాణి. వీణ కళాకారిణిగా ఆమెకు ఎంతో మంచి పేరు ఉంది. అందరు ఆమెను వీణ శ్రీవాణి అని పిలుస్తారు. ఎలాంటి సాంగ్ ను అయినా కూడా ఆమె వీణ మీద వాయిస్తూ సంగీత అభిమానులను ఫిదా చేయగలదు. ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ వేదికలపై శ్రీవాణి తన కళను ప్రదర్శించింది.
ఇక తాజాగా ఆమె అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డ్ రావడంతో తనదైన రీతిలో పుష్ప చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపింది. వీణపై శ్రీవల్లి సాంగ్ ను ప్లే చేస్తూ అల్లు అర్జున్ కు.. దేవి శ్రీ ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపింది.
“ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును గెలుచుకున్నందుకు.. అల్లు అర్జున్ గారికి, దేవి శ్రీ ప్రసాద్ గారికి ఈ పాట ద్వారా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక వేణుస్వామి జాతకాలు ఏమో కానీ.. మీ సంగీతానికి మాత్రం ఫిదా అవుతున్నామని అభిమానులు కామెంట్స్ పెట్టుకొస్తున్నారు.
Also Read
My heartiest congratulations to @alluarjun, @Sukumar garu and @ThisIsDSP for winning prestigious National award for ‘Pushpa’. Am sending my best wishes to the team through this song💐💐💐 pic.twitter.com/9J4Pxj2pQJ
— Veena Srivani (@veenasrivani) August 25, 2023
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!