యాదాద్రి కాదు యాదగిరిగుట్టే.. రికార్డులు మార్చండి యాదాద్రి పేరును మారుస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. యాదాద్రి బదులు యాదగిరిగుట్టగా పేరు మార్చాలని అధికారులను ఆదేశించారు. ఇకపై యాదాద్రి బదులు అన్ని రికార్డుల్లో యాదగిరి గుట్టగా మార్చాలని సీఎం ఆదేశం ఇచ్చారు. ఇక నుంచి యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు…
Best Wife – Best Husband: గత కొద్దిరోజులుగా మీడియాలో పెండింగ్ టాపిక్స్ ఏమిటి అంటే లావణ్య- రాజ్ తరుణ్ ఇష్యూ తరువాత నాగచైతన్య – శోభిత ఎంగేజ్మెంట్ . ఇప్పుడు దువ్వాడ శీను మాధురి అడల్టరీ అనే వ్యవహారాలు. మధ్యలో వేణు స్వామి- నాగచైతన్య శోభిత విడిపోతారు అంటూ చెప్పిన జాతకం మీద మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అయితే ఒక అడుగు ముందుకేసి…
Veena Srivani: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి అందరికీ తెల్సిందే. సినీ సెలబ్రిటీల జాతకాల గురించి చెప్తూ.. దోషాలు ఉన్న హీరోయిన్ల చేత పూజలు, యాగాలు, దోష నివారణలు చేయిస్తూ ఉంటాడు. మొదట్లో ఈయన చెప్పిన జాతకాలను ఎవరు నమ్మలేదు.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తున్న సినిమా ఆదిపురుష్.. ప్రముఖ బాలివుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమా తెరకేక్కిస్తున్నారు.. రామాయణం కథ ఆధారంగా తెరకేకుతున్న భారీ బడ్జెట్ సినిమా ఇదే..ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఇతర హీరోల అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిజల్ట్ కోసం ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురుచుస్తున్నాయనే సంగతి తెలిసిందే. అయితే ఆదిపురుష్ మూవీ ఫలితం గురించి…