Vedhika : వేదిక.. ఈ పేరుకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే ఆమె అందాలు ఆ రేంజ్ లో ఆరబోస్తూ ఉంటుంది మరి. ఎప్పటికప్పుడు ఘాటు పెంచేస్తూ ఆమె షేర్ చేసే ఫొటోలు సోషల్ మీడియాను ఊపేస్తుంటాయి. ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత ఫిట్ గా ఉందో.. ఇప్పటికీ అదే ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తోంది. కత్తిలాంటి అందాలతో నిత్యం హాట్ హాట్ గా రెచ్చిపోతూనే ఉంటుంది ఈ బ్యూటీ. ఇప్పటికీ సైజ్ జీరోతో కుర్ర హీరోయిన్లకు మించిన అందాలు సొంతం చేసుకుంది. ఆమె రాఘవ లారెన్స్ తీసిన కాంచన్ సిరీస్ లతో బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత బాలయ్య నటించిన రూలర్ సినిమాలో కూడా యాక్ట్ చేసింది.
Read Also : Kamal Haasan : ఆ ఇద్దరూ నాకు ఐలవ్ యూ చెప్పలేదు.. కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్..
ఇప్పుడు వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బాగా బిజీగా ఉంటుంది. ఇక తాజాగా ఆమె బీచ్ ఒడ్డును దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఇందులో బికినీలో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. తన ఘాటు అందాలను ఇందులో చూపిస్తూ రచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో తన టాప్ టు బాటమ్ అందాలను ఆరబోసింది. నడుము అదాలతో పాటు టాప్ అందాలను ఘాటుగా చూపిస్తోంది. ఇవి చూసిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు. వేదిక నుంచి తమకు కావాల్సింది ఇదే కదా అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు.
