Vayuputra : ‘వాయుపుత్ర’కు నాగవంశీ బ్రేకులు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కార్తికేయ 2’ వంటి భారీ హిట్ తర్వాత దర్శకుడు చందూ మొండేటి, ప్రొడ్యూసర్ నాగవంశీ కాంబినేషన్‌లో ప్రకటించిన ‘వాయుపుత్ర’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఇప్పుడు ఈ విజువల్ వండర్‌కు బడ్జెట్ సమస్యలు అడ్డుపడుతున్నట్లు ఫిల్మ్ నగర్ నుంచి షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది రీసెంట్‌గా వచ్చిన ‘మహావతార్ నరసింహ’ సూపర్ హిట్ అవ్వడంతో, యానిమేషన్ బ్యాక్‌డ్రాప్‌లో హనుమంతుని కథతో ‘వాయుపుత్ర’ను పట్టాలెక్కించాలని మేకర్స్ ప్లాన్ చేశారు కానీ ఈ సినిమా మేకింగ్ కోసం సుమారు రూ. 50 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. కేవలం యానిమేషన్, గ్రాఫిక్స్ కోసమే భారీగా వెచ్చించాల్సి రావడంతో నిర్మాతలు పునరాలోచనలో పడ్డారు.
Also Read:Vishwambhara: రిలీజ్ డేట్ లాక్.. థియేటర్లలో విజువల్ వండర్ వచ్చేదప్పుడే!
Also Read
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
- AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
- Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు నెట్‌ఫ్లిక్స్ కేవలం రూ. 15 నుంచి 20 కోట్లు మాత్రమే ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్‌లో ఇది సగం కూడా లేకపోవడంతో, మిగిలిన మొత్తాన్ని కేవలం థియేట్రికల్ వసూళ్లపైనే ఆధారపడి రిస్క్ చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమని నాగవంశీ భావిస్తున్నారట. థియేట్రికల్ మార్కెట్ అస్థిరంగా ఉన్న ఈ తరుణంలో ఇంత పెద్ద మొత్తాన్ని జూదంలా పెట్టడం ఇష్టం లేక, ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌ను ‘హోల్డ్’లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అటు నిర్మాత నాగవంశీ గానీ, ఇటు దర్శకుడు చందూ మొండేటి గానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
-
Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?