బాలీవుడ్ హాట్ హీరోయిన్ వాణీ కపూర్ గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. స్టార్ హీరోయిన్ గా అమ్మడి స్థానం ఎప్పుడు పదిలంగానే ఉంటోంది. ఇక తెలుగులో కూడా అమ్మడు సుపరిచితురాలే.. నాచురల్ స్టార్ నాని సరసన ‘ఆహా కళ్యాణం’ లో మెరిసిన ముద్దుగుమ్మ.. మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా తెలుగు ప్రేక్షకులకు మాత్రం బాగానే గుర్తుండిపోయింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి అందాల ప్రదర్శన గురించి మాట్లాడుకోవాలంటే మాటలు చాలవు.. పొందికగా పరిచిన దేహం.. ఆమె సొంతం.
నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రాళ్లను నిద్ర లేకుండా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో హాట్ ఫోటోతో విరుచుపడింది. ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ వద్ద బ్రౌన్ కలర్ షార్ట్ గౌన్ లో ఎద అందాలను ఆరబోస్తూ.. చేతిలో ఆపిల్ ని పట్టుకొని ఓరగా నిల్చొని చూస్తోంది. ఇక ఈ డ్రెస్ లో అమ్మడి బిగి సడలని పరువాలు బట్టబయలు అవుతున్నాయి. తీరైన శరీర సౌష్టవం.. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది.. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే వాని కపూర్ సినిమాల విషయానికొస్తే ఇటీవలే ఆయుష్మాన్ తో కలిసి నటించిన ‘చండీఘర్ కరే ఆషీకీ’ విడుదలై మంచి విజయాన్ని అందుకొంది.
