UiTheMovie : విజయవాడలో సందడి చేసిన ఉపేంద్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రియల్ స్టార్ ఉపేంద్ర తొమ్మిదేళ్ల తర్వాత హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘యూఐ’. ఈ నెల 20న వరల్డ్ వైడ్ గా రరిలీజ్ అయిన ఈ సినిమా ఫోకస్డ్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ పై లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్టైనర్స్ కెపి శ్రీకాంత్ నిర్మించారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాను తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేసారు. బుక్ మై షో బుకింగ్స్ ప్రకారం చుస్తే ఈ సినిమా మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది.
తెలుగులోను ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో వారిని నేరుగా కలిసి కృతఙ్ఞతలు తెలిపేందుకు చిత్ర హీరో ఉపేంద్ర ఆదివారం విజయవాడలో సక్సెస్ టూర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ ”నేను చాలా అరుదుగా డైరెక్షన్ చేస్తాను. కానీ ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం నేను డైరెక్ట్ చేసిన ఏ, ఉపేంద్ర మూవీస్ ని ఇంకా గుర్తుపెట్టుకొని అభిమానించడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు యూఐ సినిమాను కూడా ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు హ్యాట్సఫ్ . ఈ ఆడియన్స్ ఈ సినిమాకి స్టార్స్. యుఐ అందరికి కనెక్ట్ అవ్వడం ఆనందంగా వుంది. మీ జోష్ చుస్తే ఇకపై రెగ్యులర్ గా నా డైరెక్షన్ లో సినిమాలు చేయాలనే ఉత్సాహం కలుగుతోంది. ఆడియన్స్ ఇంతగా ఇన్వాల్ అయి సినిమా చూడటం థ్రిల్ ఇస్తోంది. నా సినిమాను ఆదరిస్తున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు’ అని అన్నారు.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- Tags
- UI
- UITheMovie
- Upendra
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!