UI Movie : కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి తెలియని వారుండరు. ఆయన ఒక్క కన్నడలోనే గాకుండా సౌత్ ఇండియా అంతటా మంచి క్రేజ్ ఉన్న హీరో. ఉపేంద్ర ఒకప్పుడు దర్శకుడిగా శంకర్ ని మించిన సినిమాలు తీశారు.
2024లో కన్నడ ఇండస్ట్రీలో ఓ ఇద్దరు స్టార్ హీరోలు యాక్టర్లుగానే కాకుండా ఫిల్మ్ మేకర్లుగా కూడా ఫ్రూవ్ చేసుకున్నారు. హయ్యెస్ట్ కలెక్షన్స్ వసూళ్లు చేసిన చిత్రాల్లో తమ సినిమాలను నిలిపారు ఈ టూ టాలెంటెడ్ యాక్టర్స్. 2024లో వంద కోట్ల కలెక్షన్స్ వసూలు చేసే సినిమా ఒక్కటంటే ఒక్కటి రాలేదు శాండిల్ వుడ్ నుండి. కానీ స్టార్ హీరోస్ హిట్స్ అందుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఉపేంద్ర, కిచ్చా సుదీప్, దునియా విజయ్, శివరాజ్ కుమార్ లాంటి…
UI Movie : కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గురించి తెలియని వారుండరు. ఆయన ఒక్క కన్నడలోనే కాకుండా సౌత్ ఇండియా అంతటా మంచి క్రేజ్ ఉన్న హీరో. ఉపేంద్ర ఒకప్పుడు దర్శకుడిగా శంకర్ ని మించిన సినిమాలు తీశారు.
రియల్ స్టార్ ఉపేంద్ర తొమ్మిదేళ్ల తర్వాత హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘యూఐ’. ఈ నెల 20న వరల్డ్ వైడ్ గా రరిలీజ్ అయిన ఈ సినిమా ఫోకస్డ్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ పై లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ నిర్మించారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాను తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేసారు.…