Unstoppable: కొత్త ప్రోమోలో డోస్ పెంచారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ ఎనర్జీకి, ప్రభాస్ స్వాగ్ కూడా తోడవ్వడంతో ‘అన్ స్టాపబుల్ సీజన్ 2’ బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1 అదిరిపోయింది. అడువుల నుంచి అమ్మాయిల వరకూ బాలకృష్ణ-ప్రభాస్ లు టచ్ చెయ్యని టాపిక్ ఏ లేదు. సినిమాల నుంచి పెళ్లి వరకూ ప్రతిదీ మాట్లాడుకున్న ప్రభాస్ అండ్ బాలకృష్ణలు బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2ని సూపర్ హిట్ చేశారు. ఈ ఇద్దరి దెబ్బకి ‘ఆహా’ యాప్ క్రాష్ అయ్యింది అంటే అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంత వెయిట్ చేశారో అర్ధం చేసుకోవచ్చు. ఒక్క రోజులో 100 మిలియన్ మినిట్స్ వ్యూవర్షిప్ ఇచ్చిన ఆడియన్స్ లో మరింత జోష్ పెంచేలా పార్ట్ 2 రెడీ అవుతోంది.
Naga Shaurya: మూడున్నర ఏళ్ల క్రితం సినిమా… ఇప్పుడు బయటకి వస్తోంది
Also Read
- Vallabhaneni Anil: టాలీవుడ్లో యూనియన్ వివాదానికి ఫుల్స్టాప్.. జానీ మాస్టర్‌పై నాన్ కోఆపరేషన్ ఎత్తివేత!
- Prasanna Kumar: టాలీవుడ్లో ముగిసిన యూనియన్ వార్.. రంగంలోకి దిగిన బాలయ్య!
- Sandeep Reddy: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన వంగా.. 'స్పిరిట్' షూటింగ్‌పై క్రేజీ అప్డేట్!
- Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
జనవరి 6న ఈ అన్ స్టాపబుల్ సీజన్ 2 బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2 రిలీజ్ కానుంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన కొత్త ప్రోమోని విడుదల చేశారు, పార్ట్ 1లో ప్రభాస్-బాలకృష్ణలు మాత్రమే ఉంటే పార్ట్ 2లో మ్యాచో హీరో గోపీచంద్ కూడా కలవడంతో ఫన్ డబుల్ అయ్యింది. బాలకృష్ణ-ప్రభాస్-గోపీచంద్ లు కలిసి పార్ట్ 2లో ఆడియన్స్ ని మరింత ఎంటర్టైన్ చెయ్యబోతున్నారు. పార్ట్ 1 కన్నా ఎక్కువ ఫన్, ఎక్కవ హంగామా, ఎక్కువ సీక్రెట్స్ పార్ట్ 2లో బయట పడనున్నాయి. అయితే కొత్త ప్రోమోలో ప్రభాస్, రాము అనే అతని ఉంటే చాలు నాకు అన్నాడు. ఇంతకీ ప్రభాస్ ని కపాడబోయే ఆ రాము ఎవరు అనే క్యురియాసిటీ అందరిలోనూ ఉంది. “వై కట్టప్ప కిల్డ్ బాహుబలి” లాగా “హూ ఈజ్ రాము” అనే క్వేషన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరి ఆ రాము ఎవరో తెలియాలి అంటే జనవరి 6 వరకూ ఆగాల్సిందే.
https://www.youtube.com/watch?v=rPjbeXnb4PE
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్‌లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!