Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Trisha Will Entered In Politics Soon

Trisha: రాజకీయాల్లోకి త్రిష.. ఏ పార్టీలో చేరుతుందో తెలుసా?

Published Date :August 19, 2022 , 3:42 pm
By Ramesh Nalam
Trisha: రాజకీయాల్లోకి త్రిష.. ఏ పార్టీలో చేరుతుందో తెలుసా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Trisha: హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్‌గా త్రిష పలు సినిమాల్లో నటించింది. టాలీవుడ్‌లో దాదాపుగా అందరూ అగ్రహీరోల సరసన నటించింది. చిరంజీవితో స్టాలిన్, బాలయ్యతో లయన్, నాగార్జునతో కింగ్, వెంకటేష్‌తో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, బాడీగార్డ్, ప్రభాస్‌తో వర్షం, పౌర్ణమి.. మహేష్‌తో అతడు, ఎన్టీఆర్‌తో దమ్ము లాంటి సినిమాలు చేసింది. ఇప్పటికీ అవకాశం వస్తే లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో నటిస్తోంది. తమిళ సినిమాలతో కెరీర్‌ మొదలుపెట్టి తెలుగులో దుమ్మురేపి మళ్లీ కోలీవుడ్‌కు వెళ్లిపోయింది. తాజాగా త్రిష రాజకీయాల్లోకి వస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తమిళంలో విలన్‌గా రాణిస్తున్న విజయ్ సేతుపతి సూచన మేరకు రాజకీయ అరంగేట్రం చేయాలని త్రిష భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: Thiefs Arrest: మారని దొంగ తీరు.. పదేపదే దొంగతనాల జోరు

ఇప్పటికే తమిళంలో జయలలిత, ఖుష్బూ లాంటి నటీమణులు రాజకీయాల్లో వచ్చారు. జయలలిత ఏకంగా సీఎంగా . ఆ తర్వాత ఖుష్బూ మొదట కాంగ్రెస్‌లో చేరి తర్వాత బీజేపీలోకి వెళ్లింది. ఇప్పుడు త్రిష రూపంలో ఖుష్బూ వెళ్లిపోయిన లోటును కాంగ్రెస్‌ పూడ్చుకోవాలని చూస్తోంది. అయితే సిల్వర్‌ స్క్రీన్‌పై తన గ్లామర్‌, నటనతో అభిమానులను సంపాదించుకున్న ఆమె.. పాలిటిక్స్‌లో ఎలా రాణిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. జయలలిత, ఎంజీఆర్ తరహాలో పాలిటిక్స్‌లో రాణించాలని త్రిష కలలు కంటోందని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం త్రిష మణిరత్నం దర్శకత్వంలో ప్రతిష్టాత్మక మూవీ పొన్నియిన్‌ సెల్వన్‌లో నటిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Congress Party
  • movie news
  • Politics
  • TamilNadu
  • Trisha

తాజావార్తలు

  • Siraj-Zanai Bhosle: జనై భోంస్లేను దగ్గరకు తీసుకుని ఓదార్చిన మహమ్మద్ సిరాజ్.. వీడియో వైరల్

  • Lenovo: లెనోవా కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ లెకూ బెల్లేటర్ 7000 విడుదల.. ధర తక్కువ, పెర్ఫార్మెన్స్ హై!

  • Anna Canteens: మరింత చేరువుగా ‘అన్నక్యాంటీన్స్’.. మరో 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు అందుబాటులోకి.!

  • Mamata Banerjee: ఒక్క ఆడదానిపై 19 రాష్ట్రాలు, కేంద్రం పని చేస్తున్నాయి.. యోధురాలిగా పోరాడతానన్న మమత

  • Anant Ambani: గ్రాండ్‌గా అనంత్ అంబానీ బర్త్‌డే సెలబ్రేషన్స్.. వీడియోలు వైరల్

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions