Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Trisha Political Entry Vijay Tvk Party 2026 Elections Viral Video

Trisha: పదేళ్లలో సీఎం అవుతానన్న త్రిష వీడియో వైరల్

Published Date :May 4, 2026 , 2:59 pm
By Bhargav Chaganti
Trisha: పదేళ్లలో సీఎం అవుతానన్న త్రిష వీడియో వైరల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

సినిమా రంగంలో రెండు దశాబ్దాలుగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నటి త్రిష, ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. కేవలం తన పుట్టినరోజు వల్ల మాత్రమే కాదు, ఆమె రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న జోరుగా సాగుతున్న ప్రచారమే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం నెట్టింట 2004 నాటి ఒక ఇంటర్వ్యూ వీడియో తెగ హల్చల్ చేస్తోంది. సుమారు 15 ఏళ్ల క్రితం ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ.. “వచ్చే పదేళ్లలో నేను ముఖ్యమంత్రి అవుతాను” అని సరదాగా అన్నారో లేక అదే ఆశయంతో అన్నారో కానీ, ఆ మాటలు ఇప్పుడు నిజమవ్వబోతున్నాయా? అన్న సందేహం నెటిజన్లలో కలుగుతోంది. సరిగ్గా తమిళనాడు రాజకీయాలు మారుతున్న తరుణంలో ఈ వీడియో బయటకు రావడం గమనార్హం.

తమిళ చిత్ర పరిశ్రమలో ‘దళపతి’ విజయ్, త్రిషలది హిట్ కాంబినేషన్. ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే జోడీ కొనసాగబోతుందా? అనే చర్చ మొదలైంది. విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ 2026 ఎన్నికల బరిలో నిలిచి గెలుపు దిశగా పయనిస్తోంది. దానికి తోడు విజయ్ విడాకులు, త్రిష – విజయ్ కొత్త జీవితం మొదలు పెట్టనున్నారు అనే అనేక వార్తల నేపథ్యంలో త్రిష రాజకీయ అరంగేట్రంపై పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి: నేడు తన పుట్టినరోజును పురస్కరించుకుని త్రిష ఉదయాన్నే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె నేరుగా చెన్నైకి ప్రయాణమయ్యారు. తిరుమల నుంచి వచ్చిన వెంటనే ఆమె విజయ్ ఇంటికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. కేవలం స్నేహపూర్వక భేటీయా లేక పార్టీలో కీలకం కానున్నట్టు ప్రకటిస్తారా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. విజయ్ పార్టీలో ఆమె చేరికపై అధికారిక ప్రకటన వస్తే మాత్రం తమిళ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు మొదలవ్వడం ఖాయం. ఒకప్పుడు సరదాగా అన్న మాట.. ఇప్పుడు ఆమెను అసెంబ్లీ మెట్లు ఎక్కించేలా చేస్తోందో లేదో చూడాలి.

Also Read

  • Trisha Political Entry: త్రిష పొలిటికల్‌ ఎంట్రీ..? విజయ్ మాస్టర్ ప్లాన్ వెనుక నిజం ఏంటి?
  • Sai Pallavi: బాలీవుడ్ ఎంట్రీలోనే అట్టర్ ఫ్లాప్ అందుకున్న సాయి పల్లవి ..
  • Trisha : టీవీకే విజయ్ ఇంటికి త్రిష.. సెలెబ్రేషన్స్ డబుల్
  • Tamilanadu : తమిళనాడులో విజయ్ విక్టరీ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా జూనియర్ ఎన్టీఆర్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Celebrity News
  • Chennai politics
  • Kollywood politics
  • political entry
  • South Cinema

తాజావార్తలు

  • Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్‌ టు మినిట్స్ అప్‌డేట్స్‌..

  • Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్‌డేట్స్ మీకోసం..

  • Trisha: పదేళ్లలో సీఎం అవుతానన్న త్రిష వీడియో వైరల్

  • West Bengal Results: తృణమూల్ కోటలో ‘కమల’ వికాసం.. బెంగాల్‌లో ఘనవిజయం దిశగా బీజేపీ అడుగులు

  • Trisha Political Entry: త్రిష పొలిటికల్‌ ఎంట్రీ..? విజయ్ మాస్టర్ ప్లాన్ వెనుక నిజం ఏంటి?

  • Sun TV Share Price: తమిళనాడులో విజయ్ సునామీ.. సన్ టీవీ షేర్లు పతనం.. ఎందుకు?

  • Sai Pallavi: బాలీవుడ్ ఎంట్రీలోనే అట్టర్ ఫ్లాప్ అందుకున్న సాయి పల్లవి ..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions