Trisha: త్రిష పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trisha: తమిళ సూపర్ స్టార్, ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ రాజకీయ ప్రస్థానంలో స్టార్ హీరోయిన్ త్రిష క్రిష్ణన్ కీలక పాత్ర పోషించబోతున్నారనే ఊహాగానాలు గత కొంతకాలంగా ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఆసక్తికరమైన చర్చ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ చర్చ ఏంటో తెలుసా.. సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నుంచి త్రిష పోటీ చేయడం గురించే. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి గెలిచిన సీఎం విజయ్.. తర్వాత ‘తిరుచ్చి ఈస్ట్’ నియోజకవర్గానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
విజయ్ తప్పుకున్న ఆ స్థానం నుంచే త్రిష ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ గతంలో సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. అయితే మధ్యలో డ్యాన్ మాస్టర్, హీరో రాఘవ లారెన్స్ ఈ స్థానం నుంచి టీవీకే తరుఫున పోటీ చేయబోతున్నారనే వార్తలు రావడంతో అందరి ఫోకస్ ఆయన వైపు మళ్లింది. అయితే తాజాగా దీనిపై రాఘవ లారెన్స్ స్పందిస్తూ.. సీఎం విజయ్ పార్టీ (TVK) కోసం మొదటి నుంచి కష్టపడిన కార్యకర్తలకు ఆ సీటు దక్కాలి కానీ, తాను మధ్యలో వచ్చి పోటీ చేయడం రాజకీయ ధర్మం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన క్లారిటీ ఇవ్వడంతో.. పొలిటికల్ సర్కిల్స్ చూపు మరోసారి త్రిషపై పడింది. విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన ‘తిరుచ్చి ఈస్ట్’ ఉపఎన్నిక బరిలో టీవీకే పార్టీ తరపున త్రిషనే పోటీ చేసే తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ క్రేజీ పొలిటికల్ ఎంట్రీపై త్రిష లేదా టీవీకే పార్టీ వర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వస్తుందో వేచి చూడాలి.
Also Read
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
తాజావార్తలు
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!