Pawan Kalyan: జనసేన దిగ్విజయ భేరి.. మేము సైతం అంటున్న డైరెక్టర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. ఇంకోపక్క రాజకీయాలతో సైతం ఆయన బిజీగా ఉన్నారు. ఇక సినిమాల విషయం పక్కనపెడితే.. ప్రస్తుతం ఏపీలో జనసేన దిగ్విజయ భేరి సంచలనం సృష్టిస్తోంది. పవన్ కళ్యాణ్ 27 ఏళ్ల సినీ ప్రస్థానం, జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మచిలీపట్నంలో భారీ సభను ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. పవన్.. ప్రచారం కోసం సిద్ధంచేసిన వారాహి వాహనంపై సభా ప్రాంగణంకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే మచిలీపట్నం మొత్తం జనసేన సైనికులతో కిక్కిరిసిపోయింది. ఇక మరోపక్క సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా డైరెక్టర్స్ నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ 27 ఏళ్ల సినీ ప్రస్థానం, జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఆయన గురించి తమ మాటల్లో చెప్పుకొస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తున్నారు.
Dasara Trailer: బాంచత్.. ఇది నాని నట విశ్వరూపం
Also Read
- Peddi Pre-Release Event : నేడే బెజవాడలో రామ్ చరణ్ 'పెద్ది' ప్రీ రిలీజ్ బ్యాటింగ్..
- Lyca : వరుస డిజాస్టర్లతో 'లైకా ప్రొడక్షన్స్' సంక్షోభం.. కాపాడే సినిమా ఏది?
- Gopichand 34 : పట్టాలెక్కిన గోపీచంద్ 34వ మూవీ... షూటింగ్ అప్డేట్
- ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ డ్రామా... ఐయండిబిలో 9.1 రేటింగ్... తెలుగులోనూ చూడచ్చు
సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దగ్గరనుంచి కుర్ర డైరెక్టర్ సుజిత్ వరకు పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ దిగ్విజయ భేరిని విజయవంతం చేయాల్సిందిగా అభిమానులను కోరుతున్నారు. డైరెక్టర్స్ ముత్యాల సుబ్బయ్య, హరీష్ శంకర్, సుజిత్, సాగర్ కె చంద్ర, భీమినేని శ్రీనివాసరావు, వేణు శ్రీరామ్.. నిర్మాతలు వివేక్ కూచిబొట్ల, దయాకర్ రావు, కళా దర్శకుడు తోట తరణి లాంటివారు పవన్ గురించి చెప్పుకొస్తూ దిగ్విజయ భేరికి బెస్ట్ విషెస్ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో బైట్లు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సభలో పవన్ ఏ రేంజ్ లో మాట్లాడి దుమ్మురేపుతాడో చూడాలి.
10 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంటున్న జనసేన పార్టీకి, మన ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. జై హింద్ !! – డైరక్టర్ సుజీత్ #27YearsOfPawanKalyan pic.twitter.com/IsDJQdwR9N
— JanaSena Party (@JanaSenaParty) March 13, 2023
పవన్ కళ్యాణ్ గారు అంటే గుర్తొచ్చేది క్రేజ్ ఒకటే కాదు, కమిట్మెంట్ కూడా.. – దర్శకుడు హరీష్ శంకర్
Sri Pawan Kalyan garu is not only about craze, commitment too – Director @harish2you#27YearsOfPawanKalyan pic.twitter.com/Q9OQhNN3I4
— JanaSena Party (@JanaSenaParty) March 13, 2023
దిగ్విజయభేరి !
శ్రీ పవన్ కళ్యాణ్ గారి 27 ఏళ్ల సినీ ప్రస్థానం, జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం గురించి దర్శకుడు సాగర్. కె. చంద్ర గారు
Director @saagar_chandrak garu abt 27 years of #PawanKalyan garu's film career & JanaSena's 10th formation day#27YearsOfPawanKalyan pic.twitter.com/MX8sjyxFXM
— JanaSena Party (@JanaSenaParty) March 13, 2023
తాజావార్తలు
-
Rajat Patidar: ధోనీ, రోహిత్‌కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
-
Peddi Pre-Release Event : నేడే బెజవాడలో రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బ్యాటింగ్..
-
Virat Kohli: ఈరోజు నా కల నిజమైంది.. ఈ విజయాన్ని నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోను.. కింగ్ కోహ్లీ భావోద్వేగం!
-
DK Shivakumar: ఆర్సీబీ అభిమానులకు అన్యాయం.. నిర్వాహకులపై విమర్శలు గుప్పించిన డీకే శివకుమార్
-
RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!