సుకుమార్ కుమార్తె ఓణీల ఫంక్షన్ లో తారల సందడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దర్శకుడు సుకుమార్, తబితల కుమార్తె సుకృతి ఓణీల ఫంక్షన్ బుధవారం హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో జరిగింది. ఈ వేడుకకు పలువురు తెలుగు సినిమా ప్రముఖులు హాజరై, సుకృతిని ఆశీర్వదించారు. చిరంజీవి, రామ్ చరణ్ ‘ఆచార్య’ షూటింగ్ లో ఉన్నకారణంగా హాజరు కాలేదు. అల్లు అరవింద్, అల్లు శిరీశ్ ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక ఈ ఫ్యామిలీ ఫంక్షన్ కు స్టార్ హీరోలు మహేశ్ బాబు, ఎన్టీయార్, నాగ చైతన్య సతీసమేతంగా విచ్చేసి సుకృతిని ఆశీర్వదించారు. తెలుగులోని అగ్ర కథానాయకులతో సినిమాలు రూపొందించిన సుకుమార్… ప్రస్తుతం అల్లు అర్జున్ తో ముచ్చటగా మూడో సినిమాగా ‘పుష్ప’ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే తన శిష్యుడు సానా బుచ్చిబాబును దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ నిర్మించిన ‘ఉప్పెన’ విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సినిమా టీమ్ సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు.
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
- Tags
- mahesh babu
- sukumar
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..