Rajamouli : జక్కన్న మొదలెడితే.. స్టార్ హీరోలు ఫాలో అవుతున్నారే..
- పాన్ ఇండియా సినిమాలకు వాళ్లే
- వేరే ఆప్షన్ వద్దు
- హీరోలంతా ఒకే ప్రాసెస్ ఫాలో అవుతున్నారే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి ఏదైనా కొత్త ప్రయోగం చేసి సక్సెస్ సాధిస్తే.. మిగతా వారు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుంటారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రాసెస్. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లను తీసుకోవడం అనే ట్రెండ్ జక్కన్న స్టార్ట్ చేశాడు. పాన్ ఇండియా సినిమా అంటే బాలీవుడ్ హీరోయిన్ ఉంటే బెటర్ అన్న ట్రెండ్ ను జక్కన్న మొదలు పెట్టాడు. హిందీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ హీరోయిన్లకు జై కొట్టడంతో.. మిగతా స్టార్ హీరోలు అందరూ అదే ఫాలో అవుతున్నారు.
Read Also : Sreenu Vaitla : సినిమా డబ్బులతో భూములు కొన్నా.. శ్రీనువైట్ల కామెంట్స్..
Also Read
- Ajay Bhupathi: "శ్రీనివాస మంగాపురం" ఆడియో బ్లాక్‌బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి
- Save The Tigers Season 3: ఆ ముగ్గురు మొగుళ్ల పంచాయితీలోకి ‘వెన్నెల కిషోర్’.. ‘సేవ్ ది టైగర్స్ 3’ లో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్!
- Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
- Bobby Deol: వైభవ్ బ్యాటింగ్‌కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. 'దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు'!
త్రిబుల్ ఆర్ మూవీకి ఆలియా భట్ ను తీసుకున్నాడు జక్కన్న. ఆమె వల్ల హిందీలో ఈజీగా సినిమా గురించి అందరికీ తెలిసిపోయింది. జక్కన్న మూవీ అంటే బాహుబలితోనే దేశమంతా తెలిసిపోయినా.. తీసే ప్రతి సినిమాకు ప్రమోషన్ అవసరమే. అందుకే ఆలియాను తీసుకున్నాడు. ఇప్పుడు మహేశ్ బాబుతో చేస్తున్న సినిమాకు ప్రియాంకచొప్రాను తీసుకున్నాడు. అప్పటి నుంచి స్టార్ హీరోలు బాలీవుడ్ భామలకే ఓటేస్తున్నారు.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లో కియారాను, ఇప్పుడు పెద్ది మూవీకి జాన్వీకపూర్ ను తీసుకున్నాడు. ఎన్టీఆర్ దేవర మూవీకి జాన్వీకపూర్ ను తీసుకుంటే.. ఇప్పుడు ప్రశాంత్ నీల్ మూవీకి రుక్మిణిని తీసుకున్నాడు. ప్రభాస్ సాహో కోసం శ్రద్దా కపూర్ ను, ఆదిపురుష్ కోసం కృతిసనన్, కల్కి కోసం దీపిక, స్పిరిట్ కోసం త్రిప్తిని తీసుకుంటున్నాడు. అల్లు అర్జున్ కూడా అట్లీతో చేయబోయే మూవీకి దీపిక పదుకొణెను తీసుకున్నాడు. ఇలా స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా సినిమా అంటే చాలు బాలీవుడ్ భామలకే ఓటేస్తున్నారు.
Read Also : Kannappa : కన్నప్ప.. ఆ నలుగురు ఎక్కడప్పా..?
తాజావార్తలు
-
Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
-
AJMEER MURDER: మొగుడిపై కోపంతో.. అతని కుటుంబాన్ని బలితీసుకున్న మొదటి భార్య..
-
Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్‌మన్ గిల్..
-
Vijayawada: నమ్మకస్థురాలే రక్తం పారించింది.. అమెరికాలోని కుమార్తె మాట్లాడుతుండగా..!
-
BSNL JTO Recruitment 2026: జాబ్ కావాలా?.. బీఎస్ఎన్ఎల్ లో జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులు రెడీ.. అర్హతలు, పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..